దుబాయ్: ఐసీసీ టీ20 ప్రపంచకప్ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్లో భారత్ నుంచి ఏకంగా నలుగురు క్రికెటర్లు ఎంపికయ్యారు. 321 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచిన సంజూ శాంసన్, మరో వికెట్‌కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (317 రన్స్), ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (14 వికెట్లు) జాబితాలో ఉన్నారు.
మార్క్మ్ (దక్షిణాఫ్రికా) సారథిగా ఉన్న ఈ జట్టులో సాహిబ్జాదా ఫర్హాన్ (పాకిస్థాన్), శాంసన్, ఇషాన్, మార్క్మ్,్ర హార్ధిక్, విల్ జాక్స్ (ఇంగ్లండ్), హోల్డర్ (వెస్టిండీస్), బుమ్రా, ఎంగిడి (దక్షిణాఫ్రికా), అదిల్ రషీద్ (ఇంగ్లండ్), ముజార్బనీ (జింబాబ్వే) అమెరికా పేసర్ షాడ్లే (12వ ఆటగాడిగా) చోటు దక్కించుకున్నారు.