టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ రోహిత్‌శర్మకు గౌరవ డాక్టరేట్ హోదా దక్కింది. తన నాయకత్వ శైలికి తోడు క్రికెట్‌కు చేసిన అసమాన సేవలకు గుర్తింపుగా అజింక్యా డీవై పాటిల్ యూనివర్సిటీ..రోహిత్‌ను డాక్టరేట్‌తో
భారత క్రికెట్‌కు మరో షాక్! ఇప్పటికే టెస్టుల్లో సొంతగడ్డపై అవమానకర ఓటములను మూటగట్టుకుంటూ ఇంటా బయటా విమర్శలు ఎదుర్కుంటున్న టీమ్ఇండియా.. పరిమిత ఓవర్ల సిరీస్‌లోనూ అదే ఆటతీరును కొనసాగిస్తున్నది.
న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు టీమ్ఇండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ దూరమయ్యాడు. పక్కటెముకల గాయంతో బాధపడుతున్న ఈ యువ ఆల్‌రౌండర్ పూర్తిగా కోలుకునేందుకు మరింత సమయం పట్టే అవకాశముంది.
టీమ్ఇండి యా వికెట్‌కీపర్ బ్యాట ర్ రిషభ్ పంత్‌ను గాయాలు వేధిస్తున్నా యి. నిరుడు ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా గాయపడి సుమారు 4 నెలల పాటు ఆటకు దూరమై దక్షిణాఫ్రికా సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చిన అతడు..
బంగ్లాదేశ్‌లో భారత క్రికెట్ జట్టు పర్యటించే అవకాశముంది. సెప్టెంబర్‌లో జరిగే మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ కోసం ఆతిథ్యమిస్తున్నట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ)శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొం�
శ్రీలంకతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌పై భారత మహిళల జట్టు గురిపెట్టింది. సిరీస్‌లో ఇప్పటికే 2-0 ఆధిక్యంలో ఉన్న హర్మన్‌ప్రీత్‌కౌర్ సారథ్యంలోని టీమ్ఇండియా మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే సిరీస్ దక్కించుక
టీమ్ఇండియా ఆల్‌రౌండర్ దీప్తి శర్మ ఐసీసీ ఉమెన్స్ టీ20 బౌలింగ్ ర్యాంకుల్లో అత్యుత్తమ స్థానాన్ని సొంతం చేసుకుంది. 28 ఏండ్ల ఈ ఆగ్రా అమ్మాయి.. తన కెరీర్లో తొలిసారి టీ20 బౌలింగ్ ర్యాంకుల్లో అగ్రస్థానాన్ని ద
శ్రీలంకతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత మహిళల జట్టు అదిరిపోయే బోణీ కొట్టింది. ఆదివారం ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరిగిన తొలి టీ20 పోరులో టీమ్ఇండియా 8 వికెట్ల తేడాతో లంకపై ఘన విజయం సాధించి 1-0 ఆధిక్యంలోకి వెళ�
T20 World Cup | వచ్చే ఏడాది జరుగనున్న ఐసీసీ టీ20 వరల్డ్ కోసం 15 మంది సభ్యులతో బీసీసీఐ శనివారం భారత జట్టును ప్రకటించింది. ఈ జట్టులో ఏడు ఐపీఎల్ జట్లకు చెందిన ఆటగాళ్లకు మాత్రమే చోటు దక్కింది.
India Squads | కొత్త ఏడాదిలో భారత్-శ్రీలంక సంయుక్తంగా ఐసీసీ టీ20 ప్రపంచ కప్ జరుగనున్నది. అదే సమయంలో స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగే వన్డే, టీ20 సిరీస్‌లో భారత జట్టు తలపడనున్నది. ప్రపంచకప్, న్యూజిలాండ్‌తో సిరీస్క
IND Vs SA T20 | భారత్-దక్షిణాఫ్రికా మధ్య ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో భాగంగా చివరి మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా శుక్రవారం జరుగనున్నది. ప్రస్తుతం సిరీస్‌లో భారత జట్టు 2-1 తేడాతో ఆధిక్యంలో ఉంది. ఈ టీ20 మ్యాచ్‌లో గెలిచి టీ�