Yash’s Toxic | ఇరాన్-అమెరికా ఎఫెక్ట్.. యష్ ‘టాక్సిక్’ వాయిదా! కొత్త రిలీజ్ డేట్ ఇదే
Yash's Toxic | కన్నడ నటుడు రాకింగ్ స్టార్ యష్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న పాన్-ఇండియా చిత్రం 'టాక్సిక్' (Toxic) విడుదల వాయిదా పడింది.
Yash’s Toxic | కన్నడ నటుడు రాకింగ్ స్టార్ యష్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘టాక్సిక్’ (Toxic) విడుదల వాయిదా పడింది. ముందుగా ప్రకటించిన ప్రకారం ఈ చిత్రం మార్చి 19, 2026న విడుదల కావాల్సి ఉండగా.. ప్రస్తుతం మధ్య ప్రాచ్య (Middle East) దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతలు కారణంగా మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల అక్కడ సినిమా థియేటర్ల కార్యకలాపాలకు ఆటంకం కలిగే అవకాశం ఉంది. దీంతో గల్ఫ్ దేశాలు భారతీయ సినిమాలకు అతిపెద్ద మార్కెట్ కాబట్టి, ఆ ప్రభావం కలెక్షన్లపై పడకూడదని చిత్ర బృందం భావించినట్లు తెలుస్తుంది. దీంతో తాజాగా కొత్త విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాను జూన్ 04న విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
Toxic : A Fairy Tale for Grown-Ups – in Cinemas Worldwide on 4 June 2026 pic.twitter.com/TlLgyzrKsF
— Yash (@TheNameIsYash) March 4, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

