ఈ ఏడాది జనవరి నుంచి అమెరికా-పాకిస్థాన్ సంబంధాలు కీలక మలుపు తిరిగాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితులకు పాకిస్థాన్ 50 లక్షల డాలర్లు(రూ. 44.34 కోట్లు) చెల్లింపులు (భారత్ కన్నా మూడు రెట్లు అధి�
Donald Trump | సిరియా అధ్యక్షుడు (Syrias President) అహ్మద్ అల్-షరా (Ahmed al-Sharaa) అమెరికాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)తో భేటీ అయ్యారు.
Donald Trump: తన ప్రసంగాన్ని ఎడిట్ చేసి తప్పుగా ప్రసారం చేసిన బీబీసీ వార్తాసంస్థపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఎయిర్ ఫోర్స్ వన్‌లో రిపోర్టర్ల
అమెరికాలో ప్రతిభావంతులు లేరని, విదేశీ నిపుణుల అవసరం ఉన్నందున హెచ్-1బీ వీసా కార్యక్రమం అనివార్యమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొన్ని రోజులకే హెచ్-1బీ వీసాకు ముగింపు పలికేందుకు త్వ�
అక్రమ వలసదారులుగా పేర్కొంటూ 17 వేల మంది కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్‌లను కాలిఫోర్నియా రద్దు చేసింది. ఈ చర్య భారత, భారత సంతతి డ్రైవర్లను ప్రభావితం చేసే అవకాశముంది. ట్రక్ డ్రైవర్లుగా పనిచేస్తున్న వేలాద�
హెచ్-1బీ వీసా కార్యక్రమంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరిలో మార్పు వచ్చిందని వార్తలు వెలువడుతున్న క్రమంలో ట్రంప్ కార్యనిర్వాహకవర్గ వైఖరిని ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బేసెంట్ వివరించార
అత్యధిక కాలం అమెరికాలో కొనసాగిన ప్రభుత్వ షట్‌డౌన్ ముగిసింది. ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణకు తాత్కాలికంగా నిధులు విడుదల చేసేందుకు పార్లమెంట్ ఆమోదించిన చట్టంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం స
Scott Bessent | హెచ్-1బీ వీసాలపై అమెరికా ఆర్థికశాఖ మంత్రి స్కాట్ బెసెంట్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికన్ కార్మికులకు శిక్షణ ఇప్పించేందుకే హెచ్1బీ ఉద్యోగాలని తెలిపారు.
Donald Trump | హెచ్-1బీ వీసాల (H1B visa) విషయంలో కఠిన వైఖరి ప్రదర్శిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump).. తాజాగా తన స్వరం మార్చారు.
భారత్-అమెరికాల మధ్య కుదిరే కొత్త వాణిజ్య ఒప్పందం సముచితంగా ఉంటుందని, భారత్‌పై తాము విధించిన సుంకాలు తగ్గిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం వెల్లడించారు.
Donald Trump | విదేశాలకు చెందిన విద్యార్థులు అమెరికా (US) లో చదువుకునేందుకు ఎలాంటి అడ్డంకులు లేవని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) స్పష్టంచేశారు. విదేశీ విద్యార్థులు రావడం అమెరికాలోని వ్యాపారాలకు మంచిదే�
భారతీయ వస్తువులపై భారీ సుంకాలు విధించిన అమెరికా ప్రభుత్వం పాకిస్థాన్‌పై ఉదారంగా వ్యవహరిస్తూ తక్కువ సుంకాలు విధించిందని భారత రిజర్వ్ బ్యాంకు(ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ విమర్శించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటే ప్రపంచంలో అందరూ భయపడతారు కానీ, తాను మాత్రం భయపడేది లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ చెప్పారు.