US Shutdown | అగ్రరాజ్యం అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్ (US Shutdown) ప్రకటించిన సరిగ్గా 40 రోజులైంది. దేశ చరిత్రలోనే అత్యధిక కాలం కొనసాగుతున్న షట్డౌన్గా ఇది చరిత్ర సృష్టించింది.
BBC: ట్రంప్ ప్రసంగాన్ని తమ డాక్యుమెంటరీలో తప్పుగా చూపించారు. ఎడిట్ చేసి ప్రజలను రెచ్చగొట్టే రీతిలో ప్రజెంట్ చేశారు. దీంతో బీబీసీలోని ఇద్దరు టాప్ ఉద్యోగులు రాజీనామా చేయాల్సి వచ్చింది.
సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్-షరా అగ్రరాజ్యం అమెరికాలో పర్యటిస్తున్నారు. రెండు దశాబ్దాల క్రితం అమెరికా నిర్బంధ కేంద్రంలో ఉన్న ఆయన ఇప్పుడు అధ్యక్షుడి హోదాలోఅమెరికాలో పర్యటిస్తున్నారు.
ఆకర్షణీయమైన ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ అమెరికాలో ఉంటున్న భారతీయ విద్యార్థుల పరిస్థితి త్రిశంకు స్వర్గంలో ఉన్నట్లుగా మారింది. వీసా స్పాన్సర్షిప్ అవసరమని కంపెనీలు వారిని ఆటోమెటిక్‌గా రిజెక్ట్ చేస్త�
Donald Trump | ఈ నెలాఖరులో దక్షిణాఫ్రికాలో జరుగనున్న జీ20 శిఖరాగ్ర సమావేశానికి అమెరికా అధికారులెవరూ హాజరుకాబోరని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. శ్వేత జాతి రైతులతో క్రూరంగా వ్యవహరిస్తున్నార
వచ్చే సంవత్సరంలో భారత దేశంలో పర్యటిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఆయన గురువారం వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడుతూ, భారత దేశంతో వాణిజ్య చర్చలు సజావుగా జరుగుతున్నాయన్నారు.
MEA | పాకిస్తాన్, అమెరికా తదితర దేశాలతో భారతదేశ సంబంధాలపై విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. అణు పరీక్షలకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధ
US B-52 Bombers | ప్రపంచంలోనే భారీ చమురు నిల్వలున్న దేశంగా ప్రసిద్ధి చెందిన వెనెజువెలా (Venezuela) ఆక్రమణకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తెగబడుతున్నారు.
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంతో భారత్‌పై భారీగా సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కాస్త మెత్తబడినట్లు కనిపిస్తున్నది. త్వరలోనే తాను భారత్‌కు (India) వచ్చే అవకాశం ఉం
విదేశాల్లో చదువుకొని అక్కడే స్థిరపడటం.. సుఖమయ జీవనాన్ని ఆస్వాదించడం.. కొన్ని దశాబ్దాలుగా ఎంతోమంది భారతీయులు కల ఇది.. కానీ ఇకపై అది సాధ్యపడే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు ఆయా
అమెరికాలో అధ్యక్షుడు ట్రంప్ నేతృత్వంలోని ఫెడరల్ ప్రభుత్వం షట్‌డౌన్‌ను ముగించే ఒప్పందం చేసుకోకపోతే.. అక్కడి జనం మరింతగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కనపడుతున్నాయి.
తన జోక్యంతోనే కాల్పుల విరమణకు భారత్, పాకిస్థాన్ అంగీకరించాయన్న తన వాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. బుధవారం ఫ్లోరిడాలోని మియామీలో జరిగిన ఓ కార్యక్రమంలో ట్రంప్ ప్రసంగిస�
Donald Trump | భారత సంతతికి చెందిన 34 ఏళ్ల జోహ్రాన్ మమ్దానీ (Zohran Mamdani) అమెరికా అధ్యక్షుడు (US president) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ను సవాల్ చేసి మరీ న్యూయార్క్ మేయర్ (Newyork Mayor) గా విజయం సాధించారు.