ట్రంప్ బోర్డ్ ఆఫ్ పీస్.. యుద్ధం ముంగిట సగం దేశాలు!
గాజాలో శాంతి పునరుద్ధరణ కోసం డొనాల్డ్ ట్రంప్ ‘బోర్డ్ ఆఫ్ పీస్' ఏర్పాటుచేయగా, ఇందులోని సగం దేశాలు యుద్ధం ముంగిట నిలువటం గమనార్హం. ఐక్యరాజ్యసమతి తరహాలో, యూఎన్‌కు ప్రత్యామ్నాయంగా చెబుతూ.. దాదాపు బిలియన్ డాలర్ (రూ.9 వేల కోట్లు)ఎంట్రీ ఫీజును ట్రంప్ నిర్ణయించారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: గాజాలో శాంతి పునరుద్ధరణ కోసం డొనాల్డ్ ట్రంప్ ‘బోర్డ్ ఆఫ్ పీస్’ ఏర్పాటుచేయగా, ఇందులోని సగం దేశాలు యుద్ధం ముంగిట నిలువటం గమనార్హం. ఐక్యరాజ్యసమతి తరహాలో, యూఎన్‌కు ప్రత్యామ్నాయంగా చెబుతూ.. దాదాపు బిలియన్ డాలర్ (రూ.9 వేల కోట్లు)ఎంట్రీ ఫీజును ట్రంప్ నిర్ణయించారు.
అట్టహాసంగా ప్రారంభమైన ఈ శాంతి మండలిలో ఈజిప్టు, జోర్డాన్, ఖతార్, పాకిస్థాన్, సౌదీ అరేబియా, యూఏఈ దేశాలు చేరిపోయాయి. మరికొన్ని దేశాలు సుముఖత వ్యక్తం చేశాయి. అయితే ఇరాన్ యుద్ధంతో ఇందులో సగం దేశాలు యుద్ధ సంక్షోభంలో చిక్కుకున్నట్టే! మరోవైపు తాలిబన్లతో తేల్చుకునేందుకు ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో పాకిస్థాన్ ఆర్మీ బాంబుల వర్షం కురిపిస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కాంగ్రెస్ కూటమికి పరాభవం!.. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఈయూ కూటమి ప్రభంజనం
ఆందోళనకారులేమన్నా చంబల్ దోపిడీ దొంగలా?.. ప్రశ్నించిన దీప్కే తల్లిదండ్రులు
సర్‌ను రద్దు చేయాల్సిందే.. కొత్తగూడెం, అచ్చంపేటలో ఉపాధ్యాయుల నిరసన
ప్రజలకు చేరువైన పాలన
పోరాటాల గొంతుక సుద్దాల హనుమంతు.. నివాళులర్పించిన సీపీఐ నేతలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

