అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వంలో హమాస్‌తో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘించింది. బుధవారం గాజాపై వైమానిక దాడులకు దిగింది. దీంతో 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయా�
వరుసగా కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనలకు పాల్పడిన హమాస్‌పై వెంటనే శక్తివంతమైన దాడులు ప్రారంభించాలని ఇజ్రాయెల్ రక్షణ దళాలను(ఐడీఎఫ్) ప్రధాని నెతన్యాహు మంగళవారం ఆదేశించారు.
ఇజ్రాయెల్-పాకిస్థాన్ సంబంధాల్లో అనూహ్య మార్పు రాబోతున్నట్టు వార్తా కథనాలు వెలువడుతున్నాయి. శాంతి స్థాపన కోసం గాజాస్ట్రిప్‌కు పాకిస్థాన్ 20వేల మంది సైనికులను అక్కడికి పంపబోతున్నదట.
గాజాలో శాంతి మూడునాళ్ల ముచ్చటగా మిగిలే పరిస్థితి తలెత్తింది. ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం పతనం అంచుకు చేరుకుంది. ఆదివారం రఫాలో హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ బలగాలపై దాడులకు దిగగా, దానికి
కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా ఇజ్రాయెల్‌కు చెందిన మిగిలిన 20 మంది బందీలను హమాస్ సోమవారం విడుదల చేసింది. దీంతో వేలాదిమంది పాలస్తీనా పౌరులను హతమార్చి గాజా స్ట్రిప్‌ని మరుభూమిగా మార్చిన రెండేళ్ల యుద్ధాన�
గాజా యుద్ధాన్ని ముగించేందుకు తాను మధ్యవర్తిత్వం వహించి సాధించిన కాల్పుల విరమణ నూతన పశ్చిమాసియాకు చారిత్రక శుభోదయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభివర్ణించారు.
గాజా శాంతి ప్రణాళికను వ్యతిరేకిస్తూ గడచిన ఐదు రోజులుగా నిరసనలు చేపడుతున్న తెహ్రీక్-ఎ-లబ్బాయిక్(టీఎల్పీ) అనే రాజకీయ పార్టీ కార్యకర్తలపై పాక్ పోలీసులు జరిపిన కాల్పులలో 250 మందికి పైగా కార్యకర్తలు, నాయక�
Donald Trump | ఇజ్రాయెల్-హమాస్ (Israel-Hamas) మధ్య కాల్పుల విరమణ ఒప్పందం (Ceasefire) కుదిరిన విషయం తెలిసిందే. తొలి దశ శాంతి ఒప్పందంలో భాగంగా హమాస్ నేడు ఇజ్రాయెల్ బందీలను (hostage) విడుదల చేయనుంది.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమలు ప్రారంభం కావడంతో ప్రపంచ నేతలు ఈజిప్ట్‌లో జరిగే గాజా శాంతి సదస్సు శిఖరాగ్ర సమావేశానికి సిద్ధమవుతున్నారు. అయితే ఇందులో హమాస్ పాల్గొనడం లేదు.
Gaza Ceasefire | రెండేండ్లుగా సాగుతున్న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి ఎట్టకేలకు తెరపడింది. తాజాగా ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం (Gaza Ceasefire) అమల్లోకి వచ్చింది.
రెండేండ్లుగా సాగుతున్న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ముగింపు దిశగా ఎట్టకేలకు తొలి అడుగు పడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన తొలి దశ శాంతి ఒప్పందంపై ఇజ్రాయెల్-పాలస్తీనా తీవ్రవాద గ్ర�
తొలి దశలో భాగంగా గాజాలోని బలగాల ఉపసంహరణకు ఇజ్రాయెల్ అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని హమాస్‌కు కూడా పంపించినట్లు ఆయన తన సామాజిక మాధ్యమం �
రెండేండ్లుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ముగింపునుకు మరో ముందడుగు పడింది. గాజా (Gaza) నుంచి బలగాలను ఉపసంహరించేందుకు ఇజ్రాయెల్ (Israel) అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వెల్�