Holi Festival | ఒంటిగంటలోపే హోలీ జరుపుకోండి.. నర్సాపూర్ పురోహితులు గౌడిచర్ల హరిప్రసాద్ శర్మ సూచన
Holi Festival | చంద్రగ్రహణం దృష్ట్యా మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట లోపే హోలీ పండుగను జరుపుకోవాలని ప్రముఖ పురోహితులు గౌడిచర్ల హరిప్రసాద్ శర్మ వెల్లడించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు చంద్రగ్రహణం ఏర్పడుతుందని.. ఈలోపే పండుగ జరుపుకోవాలని సూచించారు.
Holi Festival | నర్సాపూర్: చంద్రగ్రహణం దృష్ట్యా మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట లోపే హోలీ పండుగను జరుపుకోవాలని ప్రముఖ పురోహితులు గౌడిచర్ల హరిప్రసాద్ శర్మ వెల్లడించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు చంద్రగ్రహణం ఏర్పడుతుందని.. ఈలోపే పండుగ జరుపుకోవాలని సూచించారు.
ఇక భోజనాలు కూడా ఒంటి గంటలోపే పూర్తిచేసుకుని హోలీ పండుగకు ముగింపు పలకాలని గౌడిచర్ల హరిప్రసాద్ శర్మ తెలిపారు. గ్రహణం అనంతరం సాయంత్రం 7 గంటల తర్వాత స్నానాలు చేసి భోజనం చేయాలన్నారు. గ్రహణ సమయంలో గర్భిణులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పుబ్బ నక్షత్రం సింహరాశి వాళ్లకు దోషం ఉందని.. గ్రహణం సమయంలో బయటకు వెళ్లకూడదని హెచ్చరించారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

