Home
National
Abhijeet Dipke Launches Kya Bolti Public Campaign On Unemployment And Education Reforms
ఇక ‘క్యా బోల్తీ పబ్లిక్’!
‘క్యా బోల్తీ పబ్లిక్' పేరుతో సెప్టెంబర్‌లో దేశవ్యాప్త ప్రచారం నిర్వహించి ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటామని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ప్రకటించారు. క్షేత్రస్థాయిలో ఉద్యమాన్ని ము ందుకు నడిపించి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అర్థం చేసుకోవడమే లక్ష్యంగా ఈ ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు.
- సెప్టెంబర్‌లో దేశవ్యాప్త డ్రైవ్: సీజేపీ
ఛత్రపతి శంభాజీ నగర్: ‘క్యా బోల్తీ పబ్లిక్’ పేరుతో సెప్టెంబర్‌లో దేశవ్యాప్త ప్రచారం నిర్వహించి ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటామని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ప్రకటించారు. క్షేత్రస్థాయిలో ఉద్యమాన్ని ము ందుకు నడిపించి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అర్థం చేసుకోవడమే లక్ష్యంగా ఈ ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు.
యువత సీజేపీలో చేరి ఈ ఉద్యమంలో భాగం కావాలన్నారు. పెరిగిన స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్ల ఫీజులు చాలా కుటుంబాలకు నాణ్యమైన విద్యను అందకుండా చేస్తున్నాయన్నారు. ‘విద్యా సంస్కరణల కోసం మొదట పోరాడతాం.విద్యను అందరికీ అందుబాటు లో ఉండేలా చేయాలని అనుకుంటున్నాం’ అని దీప్కే అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

