గణపతి పూజలో భాగంగా గుంజిళ్లు తీస్తారు ఎందుకు?
గణపతికి సిద్ధి, బుద్ధి అని రెండు శక్తులు. ఆయన దగ్గర మనం బుద్ధిగా ప్రవర్తించాలి. ఉపాధ్యాయుడు శిక్షణలో భాగంగా గుంజిళ్లు తీయించినట్లే గణపతి కూడా గుంజిళ్లు తీయిస్తాడు. ఆయన విద్యలకెల్ల ఒజ్జ. స్వామి బుద్ధిశక్తిని అనుగ్రహరూపంలో పొందడం కోసం ఆయన ముందు మనమిలా చేస్తాం.
గణపతికి సిద్ధి, బుద్ధి అని రెండు శక్తులు. ఆయన దగ్గర మనం బుద్ధిగా ప్రవర్తించాలి. ఉపాధ్యాయుడు శిక్షణలో భాగంగా గుంజిళ్లు తీయించినట్లే గణపతి కూడా గుంజిళ్లు తీయిస్తాడు. ఆయన విద్యలకెల్ల ఒజ్జ. స్వామి బుద్ధిశక్తిని అనుగ్రహరూపంలో పొందడం కోసం ఆయన ముందు మనమిలా చేస్తాం. దీనికి సంబంధించిన పౌరాణిక గాథ ఒకటి ఉంది. ఒకసారి శ్రీమహావిష్ణువు కైలాసానికి వచ్చాడట.
అప్పుడు అక్కడే ఆడుకుంటున్న బాలగణపతి విష్ణువు చేతిలోని సుదర్శన చక్రాన్ని లాక్కొని గుటుక్కున మింగేశాడట. అప్పుడు శ్రీహరి నాలుగు చేతుల్తో రెండుచెవులూ పట్టుకుని గణపతి ముందు గుంజిళ్లు తీశాడు. మేనమామను చూస్తే గణపతికి విపరీతమైన నవ్వొచ్చింది. ఆ నవ్వుతోపాటే సుదర్శన చక్రం కూడా బయటకు వచ్చింది. గుంజిళ్లు తీయడం వల్ల గణపతి అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
IAS Transfers | ఏపీలో పలువురు ఐఏఎస్ల బదిలీ.. పర్యాటక శాఖ కార్యదర్శిగా ఆమ్రపాలికి పోస్టింగ్!
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’ సినిమాలో బాలయ్య కుమార్తె తేజస్విని.. బాబీ సంప్రదించడంపై భరత్ ఏమన్నారంటే!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

