CM Revanth Reddy | బర్లు కాసుకునేవాళ్లు కాళేశ్వరం దగ్గర సెల్ఫీలు దిగుతున్నరు : సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి ఎంతో ప్రాధాన్యత కలిగిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను దాని ద్వారా అందించే ఫలాల గురించి ప్రశ్నిస్తున్న బీఆర్ ఎస్ నేతలను అపహాస్యంచేసేలా కామెంట్స్ చేసి మరోసారి వార్తల్లోకెక్కారు.
CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడే మాటలు ఎంత నిర్లక్ష్యంగా, అవగాహనా రాహిత్యంగా ఉంటాయో, భాషెలా ఉంటుందో మరోసారి తెలిపే వీడియో ఇది.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ వృధాగా పోతున్న నీళ్లను ఒడిసి పట్టి తెలంగాణలో కరువు ప్రాంతాలను సస్యశ్యామలం చేసే అద్భుతమైన ప్రణాళికతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారని తెలిసిందే.
అయితే ఎంతో ప్రాధాన్యత కలిగిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను దాని ద్వారా అందించే ఫలాల గురించి ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నేతలను అపహాస్యం చేసేలా కామెంట్స్ చేసి సీఎం రేవంత్ రెడ్డి మరోసారి వార్తల్లోకెక్కారు.
సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ.. నోరు తెరిస్తే అబద్దాలు.. ఏబీసీడీలు రాని వాళ్లు, బర్లు కాసుకునే వాళ్లందరినీ, బర్లకాడుండే ఎర్రబెల్లి దయాకర్ లాంటి వాళ్లు కాళేశ్వరం దగ్గరికి పోయి సెల్ఫీలు దిగి ఫోటోలు పెడుతున్నారు.. ఇక్కడ నీళ్లు పోతున్నయి చూడుర్రి అని.. పోయే నీళ్లు ఎత్తేటట్టుంటే బ్యారేజ్‌లు ఎందుకు కట్టిర్రంటూ చెప్పుకొచ్చారు. సీఎం రేవంత్‌కు ప్రాజెక్టులపై, నీళ్లుఎత్తిపోయడంపై ఎలాంటి అవగాహన ఉందో మరోసారి ఈ వీడియో చెప్పకనే చెబుతోంది.
బర్లు కాసుకునే వాళ్ళు, ఏబీసీడీలు రాని వాళ్ళు, ఎర్రబెల్లి దయాకర్ లాంటి వాళ్లు అందరు కాళేశ్వరం దగ్గరికి పోయి ఫోటోలు దిగి పెడుతున్నారు, నీళ్ళు ఎత్తి పోయాలని చెప్తున్నారు
– సీఎం రేవంత్ రెడ్డి https://t.co/9Z2blEBrPi
— Telugu Scribe (@TeluguScribe) November 23, 2026
Read Also :
‘ఎన్నికల ప్రక్రియపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి’
Protests | సోనియాగాంధీ ఆత్మకథపై ఏక్నాథ్ షిండే వర్గం శివసేన ఆగ్రహం.. Video
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CM Revanth Reddy | బర్లు కాసుకునేవాళ్లు కాళేశ్వరం దగ్గర సెల్ఫీలు దిగుతున్నరు : సీఎం రేవంత్ రెడ్డి
Srimathi trailer | భావోద్వేగాలతో కూడిన బలమైన సందేశం.. తిరువీర్, నివేదా థామస్ ‘శ్రీమతి’ ట్రైలర్ విడుదల
జూలూరుపాడులో పోలీసుల నాకాబందీ
Jeevan Reddy | బీడీ కార్మికులకు కొత్త పెన్షన్లు మంజూరు చేయాలి : మాజీ మంత్రి జీవన్ రెడ్డి డిమాండ్
Devara Part 1 | తారక్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఇక టీవీలోకి రాబోతున్న దేవర..!
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

