Jeevan Reddy | బీడీ కార్మికులకు కొత్త పెన్షన్లు మంజూరు చేయాలి : మాజీ మంత్రి జీవన్ రెడ్డి డిమాండ్
Jeevan Reddy | ఉత్తర తెలంగాణ లో ఎక్కువగా ఉన్న బీడీ కార్మికులకు కొత్తగా పెన్షన్లు మంజూరు చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ర్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
జగిత్యాల : ఉత్తర తెలంగాణలో ఎక్కువగా ఉన్న బీడీ కార్మికులకు కొత్తగా పెన్షన్లు ( New pensions ) మంజూరు చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ర్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి ( Jeevan Reddy) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలో చేనేత కార్మికులు జీవన్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా కలసి వినతిపత్రం అందజేశారు.
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు మూడు సంవత్సరాలు గడుస్తున్నా కొత్త పెన్షన్లు మంజూరు చేయాలేదని ఆరోపించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా, నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్ లాంటి జిల్లాలో బీడీ కార్మికులు అత్యధికంగా బీడీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారని పేర్కొన్నారు.
ప్రతి యేట పెరుగుతున్న వృద్ధులు పెన్షన్ పై కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని విమర్శించారు. నేత కార్మికులకు పెన్షన్ మంజూరు చేయకపోవడం దురదృష్టకరమని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా అర్హతకు అనుగుణంగా పెన్షన్ అందరికీ ఇవ్వాలని సూచించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jeevan Reddy | బీడీ కార్మికులకు కొత్త పెన్షన్లు మంజూరు చేయాలి : మాజీ మంత్రి జీవన్ రెడ్డి డిమాండ్
Devara Part 1 | తారక్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఇక టీవీలోకి రాబోతున్న దేవర..!
The Breaking News | డిసెంబర్ 11న థియేటర్లలో సందడి చేయనున్న ‘ది బ్రేకింగ్ న్యూస్’!
నవీన్ నాయక్ ప్రాణ త్యాగానికి జాతీయ గుర్తింపు
Man Attacks Police With Knife | ఐదుగురు పోలీసులపై కత్తితో దాడి చేసిన వ్యక్తి.. ఎన్కౌంటర్లో గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

