Protests | సోనియాగాంధీ ఆత్మకథపై ఏక్నాథ్ షిండే వర్గం శివసేన ఆగ్రహం.. Video
Protests | కాంగ్రెస్ పార్టీ (Congress Party) అగ్రనాయకురాలు సోనియాగాంధీ (Sonia Gandhi) రాసుకున్న ఆత్మకథ పుస్తకం (బిలాంగింగ్ : జర్నీ ఆఫ్ లవ్ (Belonging : A Journey of Love)) పై ఏక్నాథ్ షిండే (Eknath Shinde) వర్గం శివసేన (Shiv Sena) పార్టీ ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆ పుస్తకంలో సోనియాగాంధీ.. చరిత్రను పూర్తిగా వక్రీకరించారని శివసేన నేతలు ఆరోపించారు.
Protests : కాంగ్రెస్ పార్టీ (Congress Party) అగ్రనాయకురాలు సోనియాగాంధీ (Sonia Gandhi) రాసుకున్న ఆత్మకథ పుస్తకం (బిలాంగింగ్ : జర్నీ ఆఫ్ లవ్ (Belonging : A Journey of Love)) పై ఏక్నాథ్ షిండే (Eknath Shinde) వర్గం శివసేన (Shiv Sena) పార్టీ ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆ పుస్తకంలో సోనియాగాంధీ.. చరిత్రను పూర్తిగా వక్రీకరించారని శివసేన నేతలు ఆరోపించారు. ఆ పుస్తకంలో వీర్ సావర్కర్ (Veer Savarker) ను కించపర్చారని మండిపడ్డారు.
ఈ మేరకు శివసేన నాయకులు నిరసన వ్యక్తంచేశారు. ఈ నిరసన ప్రదర్శనలో భాగంగా సోనియా పుస్తకంలో వీర్ సావర్కర్‌ను కించపర్చేలా ఉన్న పేజీలను వారు చింపేశారు. ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్న శివసేన నాయకుల్లో షైనా ఎన్సీ, సంజయ్ నిరుపమ్, ఆనంద్ దూబే తదితరులు ఉన్నారు. సోనియా ఆత్మకథలోని 201, 443 పేజీలలోని భాగాలను తొలగించాలని వారు పబ్లిషర్ హార్పర్ కాలిన్స్‌ను డిమాండ్ చేశారు.
#WATCH | Mumbai: Shiv Sena leaders Shaina NC, Sanjay Nirupam, Anand Dubey and others protested against Sonia Gandhi’s book Belonging, accusing it of whitewashing history and denigrating Veer Savarkar. During the demonstration, they tore pages from the book and demanded that publisher HarperCollins remove passages on pages 201 and 443
— ANI (@ANI) November 18, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Protests | సోనియాగాంధీ ఆత్మకథపై ఏక్నాథ్ షిండే వర్గం శివసేన ఆగ్రహం.. Video
ఆధునిక వ్యవసాయంపై జపాన్‌లో కలెక్టర్ అంకిత్ అధ్యయనం
‘అర్హులైన చేనేత కార్మికులందరికీ పింఛన్లు ఇవ్వాలి’
Health tips | కాలేయం పనితీరును మెరుగుపర్చే ఈ ఆహారపదార్థాల గురించి మీకు తెలుసా..?
Delhi Police: జర్నలిస్టుల బెనిఫిట్స్.. రీల్మేకర్స్కు వర్తించవు: సుప్రీంలో ఢిల్లీ పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

