Khairatabad | హైదరాబాద్ ఖైరతాబాద్‌లో మహాగణపతి కొలువుదీరాడు. 69 అడుగుల పంచముఖ సంకటహర మహాగణపతికి రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు తొలి పూజ నిర్వహించారు.
గణపతికి సిద్ధి, బుద్ధి అని రెండు శక్తులు. ఆయన దగ్గర మనం బుద్ధిగా ప్రవర్తించాలి. ఉపాధ్యాయుడు శిక్షణలో భాగంగా గుంజిళ్లు తీయించినట్లే గణపతి కూడా గుంజిళ్లు తీయిస్తాడు. ఆయన విద్యలకెల్ల ఒజ్జ. స్వామి బుద్ధిశక్�
ఇంతవరకు చేసింది పసుపు గణపతి పూజ .ఆ గణపతిని మహాగణపతి అంటారు. ఇప్పుడు మట్టి గణపతిని పూజించాలి. ఈయనే వరసిద్ధి గణపతి. చేతిలో పూలు, అక్షతలు తీసుకొని కింది శ్లోకం చదివి గణపతి పాదాల దగ్గర సమర్పించాలి.
కొన్ని అక్షతలు పసుపు గణపతిపై చల్లి నమస్కరించాలి.
శ్రీ మహాగణాధిపతయే నమః ప్రాణప్రతిష్ఠాపన ముహూర్తోస్తు తథాస్తు.
(ఈ కింది విధంగా జపిస్తూ గణనాయకుడికి నమస్కరించాలి)
Ganesh Chaturthi 2025 | తొలి పూజలు అందుకునే దేవుడు గణపతి. ఆయనకు భారత దేశంలోనే కాకుండా అమెరికా, థాయిలాండ్ సహా పలు దేశాల్లో ఆయన విగ్రహాలను కొలుస్తారు. అయితే అక్కడ ఆయన్న వినాయకుడు అని కాకుండా వేర్వేరు పేర్లతో పిలుస్తారు.
Ganesh Chaturthi 2023 | భారతీయ ధార్మిక చింతనలో దేవతలకు వాహనాలు ఉండటం ప్రధానమైన అంశం. శివుడికి నంది, విష్ణువుకు గరుత్మంతుడు, దుర్గాదేవికి సింహం లేదా పులి... ఇలా ఆయా దేవతలకు వారికే ప్రత్యేకమైన వాహనాలు అనుబంధంగా ఉంటాయి.
Ganesh Chaturthi 2025 | కాణిపాకం క్షేత్ర సమీపంలో బాహుదానది ప్రవహించేది. దాని ఒడ్డున ఓ బావి ఉండేది. దాంట్లో వినాయకుడు వెలిశాడనీ.. బావిలో నుంచి దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతున్నాడని భక్తుల నమ్మకం.
Vinayaka Chavithi 2025 | వినాయక చవితి వచ్చిందంటే.. గణపతి మండపాలతో ఊళ్లన్నీ కళకళలాడుతాయి. గణబతి బప్పా మోరియా అంటూ నవరాత్రులు అయిపోయే దాకా రకరకాల పూజలు చేస్తుంటాం.. మరి గణపతి బప్పా మోరియా అని ఎందుకంటామో తెలుసా!
Vinayaka Chavithi | వినాయక చవితి సందర్భంగా చేసే ఏకవింశతి పత్ర (21 ఆకుల) పూజ చాలా విశిష్టమైంది. ఈ 21 పత్రాలు వివిధ గ్రంథాల్లో ప్రస్తావించారు. వాటి పేర్లు, వాటిలోని వైద్య గుణాల గురించి మీరూ తెలుసుకోండి.
Vinayaka Chavithi 2025 | వినాయక చవితి సందర్భంగా గణేశ్ నవరాత్రుల సమయంలో మాత్రమే కాదు వినాయకుడు విశిష్ట రూపాల్లో కనిపించే ఆలయాలు దేశవ్యాప్తంగా చాలానే ఉన్నాయి. ఆ క్షేత్రాలు, వాటి విశిష్టత ఇప్పుడు తెలుసుకుందా�