Trump - Machado | వెనెజువెలా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరీనా మచాడో అందజేసిన నోబెల్ శాంతి పురస్కారంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందించారు. మచాడోకు కృతజ్ఞతలు చెప్పిన ట్రంప్.. ఈ చర్యను పరస్పర గౌరవానికి అ�
Trump - Machado | నోబెల్ శాంతి పురస్కారం అందుకోవాలన్న ట్రంప్ కల ఎట్టకేలకు నెరవేరింది. గురువారం నాడు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. అది ఆయనకు నోబెల్ కమిటీ ఇచ్చిన అవార్డు కాదు.. వెనెజువెల�
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు సుంకాలు విధించే అధికారంపై ఆ దేశ సుప్రీంకోర్టు తన తీర్పును వాయిదా వేసింది. తదుపరి విచారణ తేదీన తీర్పును వెలువరిస్తామని సుప్రీంకోర్టు బుధవారం తెలిపింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వాధీన హెచ్చరికల నేపథ్యంలో తాము డెన్మార్క్ యూనియన్లోనే కొనసాగుతామని గ్రీన్లాండ్ ప్రధాని జెన్స్ ఫ్రెడెరిక్ నీల్సన్ విస్పష్ట ప్రకటన చేశారు.
Iran Protests | నిరసనకారులను ఇరాన్ హతమారిస్తే చాలా కఠినమైన చర్యలను అమెరికా తీసుకుంటుందని ట్రంప్ మంగళవారం సీబీఎస్ న్యూస్‌తో మాట్లాడుతూ హెచ్చరించారు. నిరసనకారులను ఉరితీస్తే చాలా తీవ్రమైన పరిణామాలను మీరు చూస�
Donald Trump | గ్రీన్లాండ్ (Greenland) కు అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి హెచ్చరికలు చేశారు. తాము అగ్రరాజ్యంలో చేరబోమని, డెన్మార్క్ (Denmark) లోనే ఉంటామని గ్రీన్లాండ్ ప్రధాని (Greenland PM) జెన్స్ ఫ్రెడర�
ఇరాన్‌తో వాణిజ్య సంబంధాలు జరిపే దేశాలపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఈ సుంకాల విధింపు తక్షణం అమల్లోకి వస్తుందని ఆయన సామాజిక మాధ్యమంలో వెల్లడించారు. అయితే ఇరాన్
గ్రీన్‌లాండ్‌ని స్వాధీనం చేసుకోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల చేస్తున్న ప్రయత్నాలకు అనుగుణంగా ఆ డానిష్ భూభాగాన్ని అమెరికాలో 51వ రాష్ట్రంగా మార్చడానికి అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రాండి ఫైన్ �
Trump Tariffs | ఇరాన్‌తో సంక్షోభం వేళ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఆ దేశాన్ని టార్గెట్ చేస్తూ భారీగా సుంకాలను విధించేందుకు సిద్ధమయ్యారు. ఇరాన
ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా హింసాత్మక ఆందోళనలు జరుగుతున్న ఇరాన్లో ఒక్క నిరసనకారుడిని హతమార్చినా తాము సైనిక జోక్యం చేసుకుంటామని పదే పదే హెచ్చరికలు జారీచేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనను తాను వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షుడిగా తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్‌లో ప్రకటించుకున్నారు. దీంతో చమురు సంపన్న దక్షిణ అమెరికా దేశమైన వెనెజువెలాలో అమెరికా పాత�
US-India : ఇటీవల ఇండియాపై వరుస ఆంక్షలు విధిస్తూ, హెచ్చరికలు జారీ చేస్తూ వస్తున్న అగ్రదేశం అమెరికా తాజాగా సానుకూల ప్రకటన చేసింది. అమెరికాకు ఇండియాకన్నా ఆవశ్యకమైన దేశం మరోటి లేదంటూ ప్రకటించింది.