రిఫండ్‌పై ఆందోళన
భారత్ సహా ఇతర దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్‌లు చెల్లవని అక్కడి సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. దీంతో ఇప్పటి వరకు దేశీయ ఎగుమతిదారులు చెల్లించిన సుంకాలపై ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: భారత్ సహా ఇతర దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్‌లు చెల్లవని అక్కడి సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. దీంతో ఇప్పటి వరకు దేశీయ ఎగుమతిదారులు చెల్లించిన సుంకాలపై ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
టారిఫ్‌ల కోసం చెల్లించిన సొమ్ము తిరిగి దిగుమతిదారులకు చెల్లించడం అంత సులువుకాదని తెలుస్తున్నది. దీనివల్ల ప్రస్తుతం నెలకొన్న గందరగోళ పరిస్థితులు తలెత్తే అవకాశాలున్నాయి. రిఫండ్ కోసం అగ్రరాజ్యం అమెరికా వద్ద ఎలాంటి ప్రత్యేక వ్యవస్థ అంటూ ఏమి లేదు. దీంతో కంపెనీలే చట్టబద్ధంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Veeramani Sweet Box | స్వీట్ బాక్స్ అడిగితే రూ. 70 కోట్ల మిలిటరీ ట్యాంక్ ఆర్డర్.. వేధింపులు తాళలేక ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
Saluru | చైర్పర్సన్ పదవిపై ఆశ.. ఆగమేఘాల మీద ప్రేమ పెళ్లి! సాలూరులో టీడీపీ నేత ‘పొలిటికల్ మ్యారేజ్’ వైరల్!
Ekta Kapoor | గుడి నుంచి క్లబ్‌కు వెళ్తే షాకయ్యారు.. ఇండస్ట్రీలో హిందూ వ్యతిరేకతపై ఏక్తా కపూర్ కామెంట్స్!
Shikhar Dhawan: పర్మిషన్ లేకుండానే టోర్నీలో పేరు.. నిర్వాహకులపై శిఖర్ ధావన్ చట్టపరమైన చర్యలు
Jagtial | వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

