అదానీ గ్రూపు సంస్థలపై హిండెన్‌బర్గ్ పేర్కొన్న అంశాలన్నింటిపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాం డ్ చేశారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా కొలీజియం మరో ఇద్దరి పేర్లు సిఫారసు చేసింది. అలహాబాద్, గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా ఉన్న జస్టిస్ రాజేశ్ బిందాల్,
వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆర్మీ అధికారులపై సాయుధ దళాల చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వివాహేతర సంబంధం నేరం కాదని 2018లో వెలువరించిన తీర్పు సాయుధ దళాల చట్టాలకు వర్తించ�
ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ ప్రసారాలను నిషేధించాలన్న కేంద్రం నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పలు ప్రజాప్రయోజన పిటిషన్లు దాఖలయ్యాయి.
Jet Airways | జెట్ ఎయిర్ వేస్ సిబ్బంది పీఎఫ్, గ్రాట్యూటీ చెల్లించాలన్న ఎన్సీఎల్ఏటీ ఆదేశాలపై జోక్యం చేసుకోలేమని జలాన్-కల్రాక్ కన్సార్టియంకు సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.
bbc documentary:ఇండియా: ద మోదీ క్వశ్చన్ పేరుతో బీబీసీ తీసిన డాక్యుమెంటరీని కేంద్రం బ్యాన్ చేసింది. ఆ నిషేధాన్ని కొందరు సవాల్ చేశారు. దానిపై సుప్రీంకోర్టు ఆరున విచారణ చేపట్టనున్నది.
కొలీజియం ప్రతిపాదించిన న్యాయమూర్తుల పేర్లను కేంద్రం తొక్కిపెట్టడం ప్రజాస్వామ్యానికి ప్రాణాంతకమని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రొహిన్టన్ ఫాలి నారీమన్ పేర్కొన్నారు.
ప్రజలు పార్లమెంటులో పిటిషన్లు వేసేలా, వారు కోరిన అంశాలపై సభలో చర్చ జరిగేలా కొత్త వ్యవస్థను తీసుకురావాలని లేదా ఈ మేరకు నిబంధనలు అమలు చేయాలని కోరుతూ కరణ్ గార్గ్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖ�
జిల్లా కోర్టులు తెలుగులో తీర్పులను వెలువరించాల్సిన అవసరం ఉన్నదని, న్యాయ విద్యాబోధన కూడా తెలుగులో జరగాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీఎస్ నర్సింహ అభిప్రాయపడ్డారు.
ప్రజాస్వామ్య భారతం గతంలో ఎన్నడూ చూడని గడ్డు పరిస్థితులను ప్రస్తుతం ఎదుర్కొంటున్నదని సుప్రీంకోర్టు న్యాయవాది, హక్కుల ఉద్యమకారుడు ప్రశాంత్ భూషణ్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఢిల్లీ సర్కారు, లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య తీవ్ర వివాదం నడుస్తున్న వేళ శుక్రవారం వీక్లీ సమావేశానికి హాజరుకావాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎల్జీ సక్సేనా సందేశం పంపారు.
‘ఇన్నాళ్లకు నాయకత్వ స్థానాల్లో ప్రతిభ కనబరిచే అవకాశం వచ్చింది. కల్నల్ హోదాలో సైన్యాన్ని ముందుకు నడుపుతాం’ అని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు ఆ సైనిక సివంగులు.
Delhi Mayor Election | ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఢిల్లీ మేయర్ అభ్యర్థి శైలి ఒబెరాయ్ సుప్రీంను ఆశ్రయించారు. మేయర్‌ను గడువులోగా ఎన్నుకునేలా చూడాలంటూ శైలి ఒబెరాయ్ పిటిషన్ దాఖలు చేశారు.