Watch: శవాల మాదిరిగా నీటిలో తేలిన జంట.. వింత ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో వైరల్
Couple's 'Weird' Pre-Wedding Shoot | ప్రీ వెడ్డింగ్ షూట్ ట్రెండ్ కొత్త పుంతలు తొక్కుతున్నది. తాజాగా ఒక జంట శవాల మాదిరిగా నీటిలో తేలారు. ఈ వింత ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
న్యూఢిల్లీ: ప్రీ వెడ్డింగ్ షూట్ ట్రెండ్ కొత్త పుంతలు తొక్కుతున్నది. తాజాగా ఒక జంట శవాల మాదిరిగా నీటిలో తేలారు. ఈ వింత ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Couple’s ‘Weird’ Pre-Wedding Shoot) తెల్లదుస్తులు ధరించిన ఒక జంట నీటిలో తేలుతున్న శవాల మాదిరిగా పడుకున్నారు. ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం వీడియో, ఫొటో గ్రాఫర్లు తెగ ప్రయత్నించారు. షాట్ సరిగా వచ్చేందుకు ఆ జంటకు పలు సూచనలు ఇవ్వడంతో పాటు వారి పొజిషన్‌ను సర్దుబాటు చేశారు.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు భిన్నంగా స్పందించారు. కొందరు వ్యంగ్యంగా కామెంట్లు చేశారు. ఇది రొమాంటిక్ షూట్ కంటే క్రైమ్ సీన్లా కనిపిస్తున్నదని కొందరు పేర్కొన్నారు. వైరల్ కోసమే ఆ జంట ఇలా ప్రయత్నించినట్లు మరికొందరు విమర్శించారు.
మరోవైపు బురద నీటిలో ఇలాంటి ప్రీ వెడ్డింగ్ షూట్ వల్ల పరిశుభ్రత, ఆరోగ్యంపై కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. పెళ్లికి ముందు తీసే ఫోటోషూట్లు ఇకపై కేవలం వ్యక్తిగత జ్ఞాపకాలు మాత్రమే కాదని, వైరల్ కోసం ప్రదర్శించే కంటెంట్‌గా మారిపోయాయని మరి కొందరు అభిప్రాయపడ్డారు.
Don’t panic guys! 😂 It’s just a pre-wedding shoot! At first glance I thought something terrible had happened… but nope, they’re just going all out for the photos! 🤦🏻♀️🤦🏻♀️
#PreWeddingShoot pic.twitter.com/gJFLBuwipr— ಸನಾತನ (सनातन) (@sanatan_kannada) March 18, 2026
Also Read:
Thermal Power Stations | డ్రోన్లతో దాడి చేస్తామని బెదిరింపు.. థర్మల్ పవర్ స్టేషన్ల వద్ద భద్రత పెంపు
Acid Thrown On School Girl | స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న బాలిక.. ముఖంపై యాసిడ్ పోసిన వ్యక్తి
Woman dies after tooth extraction | పన్ను పీకిన తర్వాత మహిళ మృతి.. డెంటల్ డాక్టర్ పరార్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణ ఉద్యమకారుడు ఈదురు జనార్ధన్ కుటుంబానికి అండగా కేటీఆర్.. వీడియో
KTR Letter | రేడియల్ రోడ్ 2 టెండర్లలో జరిగిన రూ. 3,296 కోట్ల కుంభకోణంపై సమాధానం చెప్పాలి : రేవంత్‌కు కేటీఆర్ లేఖ
విద్యుత్ తీగలకు అడ్డమని పచ్చని చెట్ల నరికివేత
బోండాల కోసం కొబ్బరి చెట్టు నరికివేత.. వ్యక్తి పట్టివేత
‘సూర్యాపేట జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

