ఎన్నికల తర్వాతే సీఎం అభ్యర్థి ఎన్నిక యూపీ డిప్యూటీ సీఎం మౌర్య
అసెంబ్లీ ఎన్నికల తర్వాత యూపీ ముఖ్యమంత్రిని ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారని ఉత్తరప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య స్పష్టం చేశారు.
లక్నో, నవంబర్ 25: అసెంబ్లీ ఎన్నికల తర్వాత యూపీ ముఖ్యమంత్రిని ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారని ఉత్తరప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య స్పష్టం చేశారు. బీజేపీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసి గెల్చిన ఎమ్మెల్యేలు సీఎంగా యోగి ఆదిత్యనాథ్ ఎన్నుకుంటారా లేదా ఇతరుల్నా అన్నది అప్పుడే తెలుస్తుందని… ఎన్నికల్లో కమలం గుర్తే తమని గెలిపిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ప్రస్తుతానికి తమ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్న ఆయన, ఎన్నికల తర్వాత ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటారన్నది చెప్పలేమన్నారు. ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లాగా కాకుండా… బీజేపీలో ముఖ్యమంత్రిని ఎన్నుకోవటానికి నిర్దిష్ట పద్ధతులున్నాయనిఎమ్మెల్యేలు, పార్టీ హైకమాండ్ సీఎం అభ్యర్థిని నిర్ణయిస్తుందన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

