ఐర్లాండ్‌లో భారత్ టూర్
ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు భారత క్రికెట్ జట్టు ఐర్లాండ్‌లో పర్యటించనుంది. టీ20 ప్రపంచకప్ డిఫెండింగ్ చాంపియన్ హోదాలో భారత్ జూన్‌లో ఐర్లాండ్‌తో తలపడనుంది.
న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు భారత క్రికెట్ జట్టు ఐర్లాండ్‌లో పర్యటించనుంది. టీ20 ప్రపంచకప్ డిఫెండింగ్ చాంపియన్ హోదాలో భారత్ జూన్‌లో ఐర్లాండ్‌తో తలపడనుంది. వాస్తవానికి జూన్‌లో ఆఫ్ఘానిస్థాన్‌తో ఏకైక టెస్టుతో పాటు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత జూలై 1 నుంచి 19 తేదీ మధ్య ఇంగ్లండ్‌తో ఐదు టీ20లు, మూడు వన్డేల్లో తలపడనుంది.
అయితే ఆఫ్ఘానిస్థాన్, ఇంగ్లండ్ సిరీస్ మధ్యలో ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ విషయాన్ని ఐర్లాండ్స్ హై ఫెర్ఫార్మెన్స్ డైరెక్టర్ గ్రహమ్ వెస్ట్ పేర్కొన్నాడు. ఇటీవల టీ20 ప్రపంచకప్ వైఫల్యంతో ఐర్లాండ్ టీ20 కెప్టెన్సీ నుంచి పాల్ స్టిర్లింగ్ తప్పుకున్నాడు. 2028 టీ20 ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించాలన్న పట్టుదలతో ఉన్న ఐర్లాండ్ ఆ దిశగా నాయకత్వ మార్పులకు సిద్ధమైంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders: జంతర్ మంతర్‌లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్‌పై ఇంకా రాని క్లారిటీ!
Viral Video | కాంగ్రెస్‌కు దగ్గరుండి ఓట్లు వేయించిన.. ఇప్పుడు నా చేనే ఎండబెట్టిండ్రు.. నాగర్‌కర్నూల్ జిల్లాలో రైతు గోపాల్ ఆవేదన
Sai Pallavi | జగపతిబాబు షోలో సాయి పల్లవి సందడి.. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ రెండో సీజన్ ఎప్పటినుండి అంటే..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

