ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య యాషెస్ సిరీస్ ఐదో టెస్టులో పరుగుల వరద పారుతున్నది. సిరీస్‌ను ఇప్పటికే దక్కించుకున్న ఆసీస్..ఇంగ్లండ్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తున్నది.
AUSvENG: స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ సెంచరీలతో చెలరేగారు. ఇంగ్లండ్‌తో సిడ్నీలో జరుగుతున్న అయిదో టెస్టులో .. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు కోల్పోయి 518 రన్�
ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య ఆఖరిదైన యాషెస్ సిరీస్ ఐదో టెస్టు రసవత్తరంగా సాగుతున్నది. ఇప్పటికే సిరీస్‌ను ఆసీస్ కైవసం చేసుకోగా, సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టెస్టు గెలిచిన ఇంగ్లండ్ పోటీలోకి వచ్చింది.
ఆస్ట్రేలియా సీనియర్ ప్లేయర్ ఉస్మాన్ ఖవాజా క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో ఆదివారం నుంచి మొదలయ్యే ఐదో టెస్టు తనకు ఆఖరిదని ఖవాజా స్పష్టం చేశాడు. శుక్రవారం పలు మీడియ�
Melbourne Cricket Ground: మెల్బోర్న్ పిచ్ అసంతృప్తికరంగా ఉన్నట్లు ఐసీసీ తన రేటింగ్‌లో పేర్కొన్నది. యాషెస్ సిరీస్‌లో భాగంగా జరిగిన నాలుగవ టెస్టు రెండు రోజుల్లో ముగిసిన విషయం తెలిసిందే. దీనిపై తీవ్ర విమర్శలు �
ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు విజయం సాధించాలన్న ఇంగ్లండ్ 15 ఏండ్ల కల ఎట్టకేలకు నెరవేరింది. 5,468 రోజుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ కంగారూల గడ్డపై బెన్ స్టోక్స్ సేన చిరస్మరణీయ విజయాన్ని నమోదుచేసింది.
England Won : బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియాపై నాలుగు వికెట్ల తేడాతో నెగ్గింది ఇంగ్లండ్. 175 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఆరు వికెట్లను కోల్పోయింది. 14 ఏళ్ల తర్�
సీమర్లకు స్వర్గధామంగా మారిన మెల్బోర్న్ పిచ్‌పై ఇంగ్లండ్, ఆస్ట్రేలియా బౌలర్లు తొలిరోజే వికెట్ల పండుగ చేసుకున్నారు. ఇరుజట్ల మధ్య శుక్రవారం మొదలైన బాక్సింగ్ డే (నాలుగో) టెస్టులో ఒకే రోజు ఏకంగా 20 వికెట్�
AUSvENG: ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగవ టెస్టులో తొలి రోజే 20 వికెట్లు పడ్డాయి. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 152 రన్స్‌కు ఆలౌట్ అవ్వగా, ఆ తర్వాత తొలి ఇన్నింగ్స�
ఇప్పటికే యాషెస్ సిరీస్ కోల్పోయిన బాధలో ఉన్న ఇంగ్లండ్‌కు మరో ఎదురుదెబ్బ. ఆ జట్టు స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్.. యాషెస్‌లో మిగిలిన రెండు టెస్టులకు దూరమయ్యాడు. పక్కటెముకల గాయంతో ఆర్చర్ యాషెస్ నుంచి తప�
ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌ను ఆతిథ్య ఆస్ట్రేలియా తిరిగి దక్కించుకుంది. ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో ఆసీస్ 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో మరో రెండు మ్యాచ్‌లు �
ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో ఇప్పటికే 0-2తో వెనుకబడ్డ ఇంగ్లండ్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ మార్క్ వుడ్ గాయంతో ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు.
యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తున్నది. 177 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌కు దిగిన ఇంగ్లండ్ 6 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది.