Home
International
Donald Trump Warned On Monday That Any Country That Wants To Play Games Based On The Supreme Court Ruling Will Face Even Higher Tariffs
ఆటలాడితే సుంకాల మోత మోగిస్తా.. సుప్రీం తీర్పు నేపథ్యంలో ట్రంప్ హెచ్చరిక
సుప్రీంకోర్టు తీర్పును ఆసరాగా చేసుకుని ఆటలు ఆడాలనుకునే ఏ దేశమైనా ఇంకా ఎక్కువ సుంకాలను ఎదుర్కోవలసి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం హెచ్చరించారు.
వాషింగ్టన్: సుప్రీంకోర్టు తీర్పును ఆసరాగా చేసుకుని ఆటలు ఆడాలనుకునే ఏ దేశమైనా ఇంకా ఎక్కువ సుంకాలను ఎదుర్కోవలసి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం హెచ్చరించారు. జాతీయ అత్యవసర చట్టం ఆధారంగా ట్రంప్ గత సంవత్సరం విధించిన సుంకాలు చట్ట విరుద్ధమని పేర్కొంటూ సుప్రీంకోర్టు గత శుక్రవారం ఇచ్చిన తీర్పు ఇప్పటికే సంతకం చేసిన లేదా పెండింగ్‌లో ఉన్న వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి ఇతర దేశాలలో అనిశ్చిత స్థితి ఏర్పడే అవకాశం కల్పించింది.
హాస్యాస్పదమైన సుప్రీంకోర్టు తీర్పుతో ఆటలు ఆడాలనుకునే ఏ దేశమైనా ముఖ్యంగా అమెరికాను ఏండ్ల తరబడి, దశాబ్దాల తరబడి కొల్లగొట్టిన దేశాలు ఇటీవల అంగీకరించిన దానికంటే చాలా ఎక్కువ సుంకాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. కొనుగోలుదారులూ జాగ్రత్త అంటూ తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ హెచ్చరించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

