Home
International
Trump Claims To Have Prevented Eight Wars Including Nuclear Conflict Between India And Pakistan
నేను జోక్యం చేసుకోకుంటే 3.5 కోట్ల మంది చనిపోయేవారు!
భారత్-పాక్ మధ్య అణు యుద్ధం సహా ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిది యుద్ధాలను తాను ఆపినట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ను కనుక తాను ఆపకపోయి ఉంటే 3.5 కోట్ల మంది ప్రజలు మరణించి ఉండే వారని పాక్ ప్రధాని షరీఫ్ తనతో పేర్కొన్నారని తెలిపారు.
- ఈ విషయం షరీఫ్ నాతో చెప్పారు
- భారత్-పాక్ యుద్ధంపై ట్రంప్
వాషింగ్టన్ : భారత్-పాక్ మధ్య అణు యుద్ధం సహా ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిది యుద్ధాలను తాను ఆపినట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ను కనుక తాను ఆపకపోయి ఉంటే 3.5 కోట్ల మంది ప్రజలు మరణించి ఉండే వారని పాక్ ప్రధాని షరీఫ్ తనతో పేర్కొన్నారని తెలిపారు.
అధ్యక్షుడిగా తన రెండో పర్యాయంలో మొదటి స్టేట్ ఆఫ్ యూనియన్ ప్రసంగంలో తాను సాధించిన విజయాలను ఆయన ప్రస్తావించారు. ఇజ్రాయెల్-హమాస్, ఇజ్రాయెల్-ఇరాన్, ఈజిస్ట్-ఇథియోపియా తదితర దేశాల మధ్య సంక్షోభాలను కూడా పరిష్కరించినట్టు చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

