Home
National
Rs 550 Crore Spent On Pm Modis Foreign Trips Since 2021 Rs 74 5 Crore In 2026 So Far Govt In Parliament
5 ఏండ్లలో ఐదు రెట్లు
ప్రధాని విదేశీ పర్యటనల ఖర్చు అయిదేండ్లలో అయిదు రెట్లు పెరిగింది. 2021 నుంచి ఇప్పటి వరకు రూ.550 కోట్లకు పైగా ప్రభుత్వ సొమ్మును ఆయన పర్యటనలకు ఖర్చు పెట్టారు.
- ప్రధాని విదేశీ పర్యటనల ఖర్చు రూ.550 కోట్ల పైనే
న్యూఢిల్లీ: ప్రధాని విదేశీ పర్యటనల ఖర్చు అయిదేండ్లలో అయిదు రెట్లు పెరిగింది. 2021 నుంచి ఇప్పటి వరకు రూ.550 కోట్లకు పైగా ప్రభుత్వ సొమ్మును ఆయన పర్యటనలకు ఖర్చు పెట్టారు. 2021లో రూ.36 కోట్లుగా ఉన్న ఆ ఖర్చు 2025 నాటికి రూ.180 కోట్లకు పైగా ఉంది. ఈ సంవత్సరం ప్రధాని విదేశీ పర్యటనల కోసం ప్రభుత్వం రూ.74.5 కోట్లను ఖర్చు పెట్టిందని విదేశాంగ శాఖ గురువారం రాజ్యసభకు తెలిపింది.
ఎంపీలు సంజయ్ సింగ్, సివదాసన్ అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి మార్గరీటా బదులిస్తూ ఈ వివరాలను వెల్లడించారు. ప్రధాని ఉన్నత స్థాయి పర్యటనల సందర్భంగా చేసుకొన్న ఒప్పందాల వల్ల వివిధ కీలక రంగాల్లో దృఢమైన భాగస్వామ్యం ఏర్పడి సహకారం, సరఫరా వ్యవస్థ పెంపొందాయన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

