Donald Trump: పాక్, ఆఫ్ఘన్ ఘర్షణలపై జోక్యం చేసుకోగలను.. కానీ: ట్రంప్
Donald Trump: పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న ఘర్షణల్లో తానేమీ జోక్యం చేసుకోవడం లేదని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. పాకిస్థాన్ ప్రధాని, ఆ దేశ జనరల్‌పై ఆయన ప్రశంసలు కురిపించారు. పాకిస్థాన్‌కు గొప్ప ప్రధాని ఉన్నట్లు ఆయన తెలిపారు.
న్యూఢిల్లీ: పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న ఘర్షణల్లో తానేమీ జోక్యం చేసుకోవడం లేదని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. పాకిస్థాన్ ప్రధాని, ఆ దేశ జనరల్‌పై ఆయన ప్రశంసలు కురిపించారు. పాకిస్థాన్‌కు గొప్ప ప్రధాని ఉన్నట్లు ఆయన తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్‌పై శుక్రవారం పాకిస్థాన్ వైమానిక దాడలు చేసిన విషయం తెలిసిందే. కాబూల్, కాందహార్‌లో ఉన్న ఆఫ్ఘన్ తాలిబన్ మిలిటరీ కేంద్రాలను పాక్ ధ్వంసం చేసింది. ఆ దాడుల్లో సుమారు 133 మంది తాలిబన్ మిలిటెంట్లు మృతిచెందారు. అయితే ఆ దాడులు గురించి ట్రంప్‌ను మీడియా ప్రశ్నించింది. ఆ ప్రశ్నకు ఆయన బదులిస్తూ పాకిస్థాన్ మిలిటరీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్‌ను కొనియాడారు. కావాలంటే తాను జోక్యం చేసుకోగలనని, కానీ పాక్ వద్ద గొప్ప ప్రధాని , గొప్ప జనరల్ ఉన్నారని, ఆ ఇద్దరినీ తాను గౌరవిస్తానని అన్నారు. పాకిస్థాన్ అద్భుతంగా చేస్తున్నట్లు భావిస్తున్నానని ట్రంప్ పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

