Bihar Caste Survey | బీహార్‌లో నిర్వహించిన కులాల సర్వే (Bihar Caste Survey) నివేదికను సోమవారం విడుదల చేశారు. ఈ రిపోర్ట్ ప్రకారం ఆ రాష్ట్ర జనాభాలో 63 శాతం మంది ఇతర వెనుకబడిన వర్గాల ( ఓబీసీ)లకు చెందిన వారు.
రాష్ట్రం ఏర్పడకముందు తెలంగాణ ప్రాంతంలో గురుకులాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అనంతరం గురుకులాల్లో మౌలిక సదుపాయాల కల్పన, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతున్నది.
ఇంటర్ ఫస్టియర్ ప్రాక్టికల్ పరీక్షల సిలబస్‌పై ఇంటర్‌బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ ఏడాది పరీక్షలను 70శాతం సిలబస్‌కే నిర్వహించనున్నట్లు ప్రకటించింది. సెకండియర్‌లో మాత్రం వందశాతం సిలబస్ అమల్లో ఉం