India US Trade Deal | భారత్ అమెరికా ట్రేడ్ డీల్‌తో నష్టమే.. యూబీఐ నివేదికలో ఆసక్తికర విషయాలు
India US Trade Deal | అమెరికా టారిఫ్‌లకు సంబంధించి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) ఓ నివేదికను వెలువరించింది. ప్రస్తుతం భారత్ పరిస్థితి సాపేక్షంగా మధ్యస్థంగా ఉందని, సెక్షన్ 122 కింద మరిన్ని టారిఫ్‌లు విధిస్తే మునుపటి చర్చల ద్వారా పొందిన ప్రయోజనాలు క్షీణించవచ్చునని పేర్కొన్నది.
India US Trade Deal | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25 : అమెరికా టారిఫ్‌లకు సంబంధించి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) ఓ నివేదికను వెలువరించింది. ప్రస్తుతం భారత్ పరిస్థితి సాపేక్షంగా మధ్యస్థంగా ఉందని, సెక్షన్ 122 కింద మరిన్ని టారిఫ్‌లు విధిస్తే మునుపటి చర్చల ద్వారా పొందిన ప్రయోజనాలు క్షీణించవచ్చునని పేర్కొన్నది. గతంలో అమెరికాతో ద్వైపాక్షిక ఒప్పందాలను కుదుర్చుకున్న దేశాలు ప్రతికూలతలను ఎదుర్కోవాల్సి రావచ్చని, సమగ్ర ఒప్పందాలు లేని దేశాలు ప్రస్తుత పరిస్థితుల్లో మెరుగైన స్థితిలో ఉండవచ్చునని ఈ నివేదిక తెలిపింది.
ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలపై ట్రంప్ విధించిన సుంకాలు చెల్లవంటూ ఆ దేశ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన క్రమంలో ఇప్పటికే అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్న భారత్ లాంటి దేశాలకు తీవ్ర నష్టమని, ఆ తీర్పు వల్ల లభించే ప్రయోజనాలు మనకు బదిలీ కావని, ముందస్తుగా మనం చేసుకున్న ఒప్పందం వల్ల నష్టమే మిగులుతుందని పలువురు వాదిస్తున్న క్రమంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనిపై నివేదిక సమర్పించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

