YSRCP | టీడీపీ ఎమ్మెల్యే జయరాం వర్గీయుల దౌర్జన్యం.. వైఎస్సార్సీపీ నేత రామాంజనేయరెడ్డి కిడ్నాప్
YSRCP | ఏపీలో కూటమి ప్రభుత్వ ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. వైఎస్సీపీ నేతలే లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నారు.
YSRCP | ఏపీలో కూటమి ప్రభుత్వ ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. వైఎస్సీపీ నేతలే లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా అనంతపురం జిల్లా గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వర్గీయుల దాష్టీకానికి దిగారు. వైఎస్సార్సీపీ నేత రామాంజనేయరెడ్డిని తెలుగు దేశం పార్టీ మూకలు కిడ్నాప్ చేశారు. గుత్తి మండలం ఊబిచర్ల గ్రామానికి చెందిన రామాంజనేయ రెడ్డి.. సర్పంచ్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులతో నామినేషన్లు వేయించారు. వైఎస్సార్సీసీకి మద్దతు ఇచ్చారన్న కారణంతో కిడ్నాప్‌కు పాల్పడ్డారు.
అలాగే పాతకొత్తచెరువు గ్రామంలో వైఎస్సార్సీపీ సర్పంచ్ అభ్యర్థి వెంకటేశ్వర్లు ఇంటిపై దౌర్జన్యానికి దిగారు. వెంకటేశ్వర్లు ఇంట్లో లేకపోవడంతో టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వర్గీయులు వార్నింగ్ ఇచ్చి వెళ్లారు. కాగా, జయరాం వర్గీయుల గూండాగిరిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తున్నది. ఎమ్మెల్యే జయరాం వర్గీయుల గూండాగిరి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YSRCP | టీడీపీ ఎమ్మెల్యే జయరాం వర్గీయుల దౌర్జన్యం.. వైఎస్సార్సీపీ నేత రామాంజనేయరెడ్డి కిడ్నాప్
Road Accident | లారీని ఢీకొట్టిన టెంపో.. ఒకే కుటుంబానికి చెందిన 9 మంది దుర్మరణం..!
Army Families Killed | లారీ ఢీకొట్టడంతో రెండు ముక్కలైన కారు.. ఆర్మీ కుటుంబాలకు చెందిన ఏడుగురు మృతి
Srinath Maganti | సుశాంత్ స్థానంలో కార్తీక్‌గా మెప్పించిన శ్రీనాథ్ మాగంటి.. ‘ఈఎన్ఈ రిపీట్’తో అద్భుత విజయం!
Sweet Potato | రూ.20కే లభించే ఈ కూరగాయతో ఎంతో ఆరోగ్యం.. చలికాలంలో తప్పక తినాల్సిందే.. ఎందుకంటే..
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

