న్యూఇయర్ వేడుకలు(News year clebrations) నగరంలో అంబరాన్నాంటాయి. చిన్నా ,పెద్ద అనే తాడాలేకుండా పటాకులు కాల్చి, స్వీట్లు పంచి 2026 సంవత్సరానికి ఘన స్వాగతం పలికారు.
కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ స్కిల్ అకాడమీ(National Skill Academy) ఆధ్వర్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తదితర సాఫ్ట్వేర్ కోర్సులకు తెలంగాణ వ్యాప్తంగా ఆన్లైన్ శిక్షణ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నే�
ప్రొఫెసర్ సురేష్లాల్ తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని వేల్స్యూనివర్సిటీలో ఈనెల 27 నుంచి 29 వరకు జరిగిన ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ 108వ వార్షికోత్సవ సమావేశంలో జాతీయస్థాయిలో జాయింట్ సెక్రటరీగా ఎన్ని
తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర మహిళా కార్యదర్శిగా చిగుమల మౌనికా గౌడ్ని(Mounika Goud )నియమిస్తూ తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొనగాని యాదగిరిగౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు.
శంషాబాద్లో జరిగే ఏబీవీపీ రాష్ర్ట మహాసభలను విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ అంబాల కిరణ్ పిలుపునిచ్చారు.
కోట్పల్లి గ్రామ నూతన సర్పంచ్ భర్త సంగయ్య స్వామిపై దాడి హీయమైన చర్య అని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యుడు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు శుభప్రద్ పటేల్ అన్నారు.
వారంతా రెక్కాడితేగాని డొక్కాడని బడుగు జీవులు. కష్టం వస్తే తల్లీ నీవే దిక్కని ఆ తల్లులపై భారం వేసి కాలం వెళ్లదీస్తుంటారు. కానీ, ఇప్పుడు ఆ వన దేవతల జాతరే(Mini Medaram) వారి పాలిట ఇబ్బందికరంగా మారింది.