Exams | పరీక్షల సమయంలో ఎన్నికలు నిర్వహించొద్దు : వేముల రామకృష్ణ
పరీక్షల సమయంలో ఎన్నికలు నిర్వహించకూడదని, పరిషత్ ఎన్నికలను వాయిదా వెయ్యాలని తెలంగాణ విద్యార్థి ఐకాస చైర్మన్ వేముల రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
హైదరాబాద్ : పరీక్షల సమయంలో ఎన్నికలు నిర్వహించకూడదని, పరిషత్ ఎన్నికలను వాయిదా వెయ్యాలని తెలంగాణ విద్యార్థి ఐకాస చైర్మన్ వేముల రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫిబ్రవరి25 నుంచి ఇంటర్, మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు ముగిసిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలన్నారు. పరీక్షల సమయంలో ఎన్నికలు నిర్వహిస్తే ఆ ప్రభావం విద్యార్థి పరీక్షలపై తీవ్ర ప్రభావం చూపుతాయన్నారు. తగిన సిబ్బంది లేక అనేక ఇబ్బందులు ఉంటాయి.
ఎన్నికలు ముఖ్యమా? విద్యార్థుల చదువులు ముఖ్యమా? అని ప్రశ్నించారు. మార్చి నెలాఖరులోగా పరిషత్ ఎన్నికలు జరగకపోతే 15వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోతాయని.. విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలో నెట్టొద్దనారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఎన్నికలు వాయిదా వెయ్యాలి అని రామకృష్ణ డిమాండ్ చేశారు
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
హెచ్సీఏ సభ్యుల బ్లాక్ టికెట్ల దందా
Steve Smith | టెస్టుల్లో స్టీవ్ స్మిత్ సంచలనం.. రూట్ రికార్డు గల్లంతు..!
Harish Rao | రేపు గద్వాలలో పర్యటించనున్న హరీశ్ రావు.. షెడ్యూల్ ఇదే..!
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

