సుదర్శన్ ఔట్
శ్రీలంకతో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు ముందు భారత్‌కు మరో షాక్ తగిలింది. యంగ్ బ్యాటర్ బ్యాటర్ బి. సాయి సుదర్శన్ కాలి బొటనవేలి గాయం నుంచి కోలుకోకపోవడంతో ఈ టెస్టు సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు.
న్యూఢిల్లీ : శ్రీలంకతో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు ముందు భారత్‌కు మరో షాక్ తగిలింది. యంగ్ బ్యాటర్ బ్యాటర్ బి. సాయి సుదర్శన్ కాలి బొటనవేలి గాయం నుంచి కోలుకోకపోవడంతో ఈ టెస్టు సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. గత నెలలో జరిగిన భారత్-ఎ లంక పర్యటనలో రెండో మ్యాచ్ ఆడుతున్న సమయంలో సుదర్శన్ కాలి బొటనవేలికి బలమైన దెబ్బ తగిలింది.
దాంతో అతడు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)లో వైద్య బృందం పర్యవేక్షణలో పునరావాసం పొందుతున్నాడు.సుదర్శన్ గాయం కొంతవరకు మెరుగైనప్పటికీ టెస్టు క్రికెట్ ఆడేందుకు ఇంకా పూర్తిస్థాయిలో ఫిట్నెస్ సాధించలేదని అక్కడి స్పోర్ట్స్ సైన్స్ బృందం తేల్చిచెప్పింది. సాయి గైర్హాజరీలో మరో లెఫ్టాండ్ బ్యాటర్ పడిక్కల్ తుది జట్టులో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగడం ఖాయమైంది. జట్టులో సుదర్శన్ స్థానంలో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్, ఏపీ కుర్రాడు షేక్ రషీద్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

