Sai Sudharsan | ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్‌లో సాయి సుదర్శన్‌ని దురదృష్టం వెంటాడుతోంది. ఇప్పటికే క్వాలిఫయర్-1లో హిట్ వికెట్‌గా ఔటైన గుజరాత్ టైటాన్స్ ఓపెనర్.. తాజాగా క్వాలిఫయర్-2లోనూ అదే తరహాలో పెవిలియన్ చేరాడు. వరుసగా రెండ�
ఐదుసార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కథ ముగిసింది. గుజరాత్ టైటాన్స్ కొట్టిన ఆఖరి పంచ్‌కు 19వ సీజన్లో లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో తేలిపోయిన ఆ జట్టు గురువారం జరిగిన తమ ఆఖ
ఐపీఎల్-19లో మాజీ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ రెండు ఓటముల తర్వాత గెలుపు బాట పట్టింది. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన ఆ జట్టు.. చెన్నై సూపర్ కింగ్స్‌ను తమ సొంత వేదికలోనే 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి ఈ సీజన�
టీమ్ఇండియా యువ క్రికెటర్ సాయిసుదర్శన్ గాయపడ్డాడు. విజయ్ హజారే టోర్నీలో భాగంగా మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో తమిళనాడు బ్యాటర్ సుదర్శన్ పక్కటెముకలకు గాయమైంది. పరుగు తీసే సమయంలో డైవ్ చేయడంతో ఎమ�
Sai Sudharsan: దూసుకొస్తున్న బంతి నుంచి తప్పించుకోవాలనుకున్నాడు. కానీ అనుకోకుండా సాయి సుదర్శన్ అద్భుమైన రీతిలో క్యాచ్ పట్టేశాడు. షార్ట్ లెగ్‌లో పట్టిన ఆ క్యాచ్‌తో బ్యాటర్ క్యాంప్‌బెల్ షాక్‌కు గురయ్యాడ
Asia Cup | భారత జట్టు ఇంగ్లండ్ పర్యటన ముగిసింది. ప్లేయర్స్ అంతా స్వదేశానికి తిరిగి వస్తున్నారు. శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోన టీమిండియా అద్భుతంగా రాణించింది. ఇకపై భారత జట్టు ఆసియా కప్‌కు సన్నద్ధం కానున్నది. ఈ �
యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో పాటు ఓపెనర్ యశస్వీ జైస్వాల్, సాయి సుదర్శన్ త్వరలో జరుగబోయే ఆసియా కప్ సెలక్షన్స్‌కు అందుబాటులో ఉండనున్నారు. సెప్టెంబర్ రెండో వారంలో దుబాయ్ వేదికగా మొదలుకాబోయే ఈ టో�
ప్రతిష్టాత్మక అండర్సన్-టెండూల్కర్ టెస్టు సిరీస్‌లో భారత్, ఇంగ్లండ్ మధ్య రసవత్తర పోరు జరుగుతున్నది. ముగిసిన మూడు టెస్టుల్లో ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతున్నది. మిగిలిన రెండు టెస్టుల్లో ఎలాగైనా గె
IPL Prize Money | ఐపీఎల్ 18వ సీజన్ విజేతగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గెలిచింది. పంజాబ్ కింగ్స్‌పై ఆరు పరుగులు తేడాతో విజయం సాధించి తొలిసారి కప్‌ను గెలిచింది. రజత్ పాటిదార్ నేతృత్వంలోని ఆర్సీబీ టైటిల్‌ని నె�
ఐపీఎల్లో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్రయాణం పడుతూ లేస్తూ సాగుతున్నది. ఒక మ్యాచ్ గెలుస్తూ, మరో మ్యాచ్‌లో ఓడుతున్న కోల్‌కతా మళ్లీ అదే పంథాను అనుసరించింది.