సుదర్శన్ సెంచరీ
భారత యువ బ్యాటర్ సాయి సుదర్శన్ (104 బ్యాటింగ్) శ్రీలంక-ఏ పర్యటనలో వరుసగా రెండో శతకంతో సత్తాచాటగా ఆ జట్టుతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో భారత్-ఏ నిలకడగా ఆడుతున్నది.
- భారత్-ఏ 247/1
గాలె: భారత యువ బ్యాటర్ సాయి సుదర్శన్ (104 బ్యాటింగ్) శ్రీలంక-ఏ పర్యటనలో వరుసగా రెండో శతకంతో సత్తాచాటగా ఆ జట్టుతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో భారత్-ఏ నిలకడగా ఆడుతున్నది. సాయి సెంచరీకి తోడు దేవ్‌దత్ పడిక్కల్ (94 బ్యా టింగ్) సెంచరీకి చేరువవడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్-ఏ 63 ఓవర్లకు ఒక వికెట్ నష్టానికి 247 రన్స్ చేసింది. రెండో రోజు 288/5 తో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన లంకేయు లు.. మరో 78 రన్స్ మాత్రమే జోడించి 366కు ఆలౌట్ అయ్యారు.
ఇంకా చదవల్సిన వార్తలు
తన్య, ఆకర్షి ఇంటిదారి
మార్కమ్ (కెనడా): కెనడా ఓపెన్ బ్యాడ్మింటన్ సూపర్ 300 టోర్నీలో భారత్ కథ ముగిసింది. మహిళల సింగిల్స్‌లో బరిలో నిలిచిన ఆకర్షి కశ్యప్, తన్య హేమంత్ రెండో రౌండ్లోనే ఇంటిబాట పట్టారు. శుక్రవారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో ఆకర్షి 22-20, 17-21, 17-21తో బీవెన్ జాంగ్ (యూఎస్ఏ) చేతిలో ఓడింది. మరో పోరులో తన్య 11-21, 11-21తో రికొ గుంజి (జపాన్) దూకుడుకు తలవంచింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

