Home
Sports
The India A Team Posted A Massive Score On The Very First Day Of The First Unofficial Test Against Sri Lanka A Which Began
సాయి సెంచరీ జోరు.. భారీ స్కోరు దిశగా భారత్ ఏ
శ్రీలంక-ఏతో గురువారం నుంచి మొదలైన అనధికారిక తొలి టెస్టులో భారత ‘ఏ’ జట్టు తొలిరోజే భారీ స్కోరు చేసింది. ఫస్ట్ బ్యాటింగ్‌కు వచ్చిన యువ భారత్.. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 333 పరుగులు చేసింది.
గాలె: శ్రీలంక-ఏతో గురువారం నుంచి మొదలైన అనధికారిక తొలి టెస్టులో భారత ‘ఏ’ జట్టు తొలిరోజే భారీ స్కోరు చేసింది. ఫస్ట్ బ్యాటింగ్‌కు వచ్చిన యువ భారత్.. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 333 పరుగులు చేసింది.
ఓపెనర్‌గా వచ్చిన సాయి సుదర్శన్ (132) సూపర్ శతకానికి తోడు కెప్టెన్ ధృవ్ జురెల్ (68 బ్యాటింగ్), షేక్ రషీద్ (53 బ్యాటింగ్) రాణించడంతో భారత్ భారీ స్కోరు దిశగా సాగుతున్నది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

