108 ambulance | రోగి తరలిస్తూ నడిరోడ్డుపై ఆగిపోయిన 108 అంబులెన్స్
108 ambulance | ఆపదలో ఆదుకుని ప్రాణాలు నిలిపే వాహనానికే ఆపద ఎదురైంది. 108 అంబులెన్స్ రోడ్డుపైనే ఆగిపోవడంతో రోగి తీవ్రంగా ఇబ్బందిపడింది.
108 ambulance | ఆపదలో ఆదుకుని ప్రాణాలు నిలిపే వాహనానికే ఆపద ఎదురైంది. 108 అంబులెన్స్ రోడ్డుపైనే ఆగిపోవడంతో రోగి తీవ్రంగా ఇబ్బందిపడింది. వివరాల్లోకి వెళ్తే..రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లక్ష్మీపూర్ తండాలో ఇంట్లో జారిపడి భూక్య జెమిలి(85) అనే వృద్ధురాలి కాలికి గాయమైంది. వెంటనే కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్ ఫోన్ చేశారు. జెమిలిని అంబులెన్స్ వాహనంలో దవాఖానకు తరలిస్తుండగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని రోడ్డుపై ఒక్కసారిగా ఆగిపోయింది. మరో 108 వాహనం వచ్చే వరకువృద్ధురాలు ఇబ్బంది పడుతూ అదే వాహనంలో ఉండిపోయింది. ప్రాణ నష్టం జరకగపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
నడిరోడ్డుపై ఆగిపోయిన 108 అంబులెన్స్
మరో అంబులెన్స్ వచ్చే వరకు రోగి అవస్థ
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లక్ష్మీపూర్ తండాలో ఇంట్లో జారిపడి భూక్య జెమిలి(85) అనే వృద్ధురాలి కాలికి గాయం
108 అంబులెన్స్ వాహనంలో ఆసుపత్రికి తరలిస్తుండగా, ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని… pic.twitter.com/xTd8touTlH
— Telugu Scribe (@TeluguScribe) August 8, 2026
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

