Rahul Gandhi | ఓటు చోరీతో ఎంపీలైన వాళ్లు చేసే చట్టాలు చెల్లవు.. సీఈసీ తక్షణమే రాజీనామా చేయాలి : రాహుల్‌గాంధీ
Rahul Gandhi | ఓటర్ల జాబితా (Voters list) ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision) పై ఎన్నికల సంఘంలో (Election Commission) విభేదాలున్నట్లు వార్తలు రావడంతో.. లోక్‌సభ (Lok Sabha) లో ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు.
Rahul Gandhi : ఓటర్ల జాబితా (Voters list) ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision) పై ఎన్నికల సంఘంలో (Election Commission) విభేదాలున్నట్లు వార్తలు రావడంతో.. లోక్‌సభ (Lok Sabha) లో ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ (Chief Election Commisioner) జ్ఞానేశ్ కుమార్ (Gynesh Kumar) తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
‘ఓటు చోరీ’ ద్వారా ఎంపీలుగా గెలిచిన వారు చేసిన చట్టాలు చెల్లబోవని రాహుల్‌గాంధీ చెప్పారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా కాన్ఫరెన్స్‌లో రాహుల్‌గాంధీ మాట్లాడారు. మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో ఓటు చోరీ జరిగిన విషయాన్ని కాంగ్రెస్ లేవనెత్తిన తర్వాతే ఇద్దరు ఎన్నికల కమిషనర్లు ఎస్ఐఆర్పై సీఈసీకి అభ్యంతరం తెలిపారని అన్నారు. జ్ఞానేశ్‌కుమార్ అప్రూవర్‌గా మారాలని, అది దేశ ప్రయోజనాలకు మంచిదని వ్యాఖ్యానించారు.
ప్రస్తుత సీఈసీని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా ఎంపిక చేశారని రాహుల్‌గాంధీ చెప్పారు. ప్రస్తుత గందరగోళానికి ఆయనే కారణమని ఇద్దరు కమిషనర్లు చెబుతున్న నేపథ్యంలో ఎంపిక చేసిన వాళ్లే బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పేదల గుడిసెలపై బుల్డోజర్లు
అగ్రి వర్సిటీలో ఆందోళన
Jayannth & The Jingo Pen | బాలల దినోత్సవం రోజున ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ విడుదల.. పిల్లల కోసం రూ. 150కే సినిమా టికెట్
Guppedantha Prema | డిసెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు ‘పారడాక్స్ హరికథ’.. ఘనంగా ‘గుప్పెడంత ప్రేమ’ సాంగ్ లాంచ్ ఈవెంట్
Avocado | రోజూ అవకాడో, మామిడిపండ్లను తింటే గుండె పదిలం.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

