PM Modi | నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) 75వ పుట్టినరోజు (Birthday). ఈ సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ప్రధానికి బర్త్‌డే విషెస్ తెలియజేస్తున్నారు.
వీరిద్దరి క్షీణత, హీనతలు ఏ విధంగా కనిపిస్తున్నాయో చర్చించేందుకు ముందు, కాంగ్రెస్ పార్టీ క్రమంగా ఈ దశకు ఎందువల్ల చేరిందో అర్థం చేసుకోవటం అవసరం. రాహుల్, రేవంత్‌లను ఎంత విమర్శించినా మనం ముందుగా కొన్ని వి�
దేశ రాజకీయాల్లో బంధుప్రీతి నానాటికీ పెరుగుతున్నది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ అగ్రస్థానంలో ఉండగా, బీజేపీ దానిని అనుసరిస్తున్నట్టు అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రీఫారమ్స్ (ఏడీఆర్) తాజా నివేదిక వెల్ల
రాయ్‌బరేలీలో నిర్వహించిన ఓ సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, యూపీ మంత్రి దినేశ్ ప్రతాప్ సింగ్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీని వీడియో ఒకటి నెట్టింట వైరల్ అయ్యింది.
Rahul Gandhi: రాహుల్ గాంధీ, యూపీ మంత్రి దినేశ్ ప్రతాప్ సింగ్ మధ్య వాగ్వాదం జరిగింది. రాయ్‌బరేలీ నియోజకవర్గం జిల్లా అభివృద్ధిపై జరిగిన దిశా మీటింగ్‌లో ఆ ఇద్దరి నేతల మధ్య మాటల యుద్ధం సాగింది. సెప్టెంబ�
బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే నోటికి అడ్డూఅదుపు లేకుండా పోతున్నది. ఫిరాయింపు చట్టం నుంచి తప్పించుకునేందుకు వారు పడుతున్న ఆపసోపాలు చూసి జనం విస్తుపోతున్నారు.
‘రాహుల్జీ..ఓట్ల చోరీపై జాతీయ స్థాయిలో గగ్గోలు పెడుతున్న మీరు..తెలంగాణలో ఎమ్మెల్యే చోరీపై ఎందుకు మౌనం వహిస్తున్నరు? పార్టీ మారిన ప్రతి ఎమ్మెల్యేను మీరు కలవలేదా? వారు మెడలో వేసుకున్నది కాంగ్రెస్ కండువాల
KTR | బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి మండిపడ్డారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ద్వంద్వ ప్రమాణాలపై కూడా కేటీఆర్ తీవ్�
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ భద్రత కోసం అతని భద్రతా బృందం పెట్టిన సెక్యూరిటీ ప్రొటోకాల్స్‌ను ఆయనే పట్టించుకోకుండా ఉల్లంఘిస్తున్నారని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) ఆరోపిం�
గ్రూప్-1 పరీక్ష అవకతవకలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి లేదా సుప్రీంకోర్టు జడ్జి , లేదా రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేసి పూర్తిస్థాయి విచారణ జరిపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ క�
‘తెలుగుదేశం ఒక అద్భుతమైన పార్టీ. అలాంటి పార్టీని తెలంగాణలో లేకుండా చేశారు’ అని కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బహిరంగ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేయడం ఆశ్చర్యం కలిగించింది.
Pulsar bike | బీహార్‌లో ‘ఓటర్ అధికార్ యాత్ర (Voter Adhikar Yatra)’ ర్యాలీలో బైకు పోగొట్టుకున్న ఓ దాబా ఓనర్‌కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సోమవారం కొత్త బైక్‌ను బహుమతిగా ఇచ్చారు.
PM Modi | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) బీహార్(Bihar)లో చేపట్టిన ఓటర్ అధికార్ యాత్ర (Voter Adhikar Yatra)లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi), ఆయన తల్లిపై (Modi mother) కొందరు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.