Sangareddy | సమయానికి 108 అంబులెన్స్ రాకపోవడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం బస్వాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది.
108 Ambulance | అంబులెన్స్‌లో గల అత్యవసర మందులు, పరికరాలు, ఆక్సిజన్, పలు రికార్డులను పరిశీలించారు. స్టాఫ్‌ను పలు విషయాలు అడిగి తెలుసుకున్న అధికారులు 108 సిబ్బంది ప్రజలకు అందిస్తున్న సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేశార
మునిపల్లి మండలంలోని కంకోల్లో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రత్యేక చొరవతో నూతనంగా ప్రభుత్వ దవాఖాన నిర్మాణం చేపడుతుండగా, ఇటీవలే హెల్త్ సబ్ సెంటర్‌ను ప్రారంభించారు.
Delivery | దొమ్మాట గ్రామానికి చెందిన మహిళకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబీకులు 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. 108 అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకొని గజ్వేల్ హాస్పిటల్‌కి తరలించే క్రమంలో మహిళకి పురిటినొ
హైదరాబాద్ శివార్లలోని హయత్‌నగర్‌లో 108 అంబులెన్స్ (Ambulance) చోరీ చేసి ఓ దొంగ హల్చల్ చేశాడు. హయత్‌నగర్‌లోని ఓ దవాఖాన వద్ద ఆపి ఉన్న 108 అంబులెన్స్‌ను చోరీ చేసి పరారయ్యాడో దొంగ.
Premature Infant | ఆరు నెలలకే జన్మించిన శిశువుకు 108 సిబ్బంది సీపీఆర్ ద్వారా ప్రాణం పోసిన ఘటన హనుమకొండ జిల్లా వేలేరు మండలం లోక్యాతండాలో గురువారం చోటుచేసుకుంది.
108 అంబులెన్స్‌కు తప్పుడు సమాచారమిస్తే చర్యలు తప్పవని 108 వాహనాల ఉమ్మడి ప్రోగ్రాం మేనేజర్ సామ్రాట్ హెచ్చరించా రు. బుధవారం కోటపల్లి మండలకేంద్రంలోని 108 అంబులెన్స్‌ను తనిఖీ చేసి సేవలపై ఆరా తీశా రు.