ఓఆర్ఆర్పై నియోపోలీస్ బ్రిడ్జిని ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. నియోపోలీస్ బ్రిడ్జి సమీపంలో అదుపుతప్పిన ఓ కారు బ్రిడ్జి పిల్లర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరూ అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. నియోపోలీస్ బ్రిడ్జి సమీపంలో అదుపుతప్పిన ఓ కారు బ్రిడ్జి పిల్లర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరూ అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
రాజస్థాన్‌కు చెందిన కనైయాలాల్ (25), దేరామ్ (24) కొల్లూరు పరిధిలోని ఇంద్రారెడ్డి నగర్లో నివసిస్తూ టైల్స్ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి వీరిద్దరూ కారులో ఇంద్రారెడ్డి నగర్ నుంచి నానక్‌రామ్‌గూడ బయల్దేరారు. అతివేగంగా వస్తుండటంతో నియోపోలీస్ బ్రిడ్జి సమీపంలో వారి కారు అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న బ్రిడ్జి పిల్లర్‌ను ఢీకొట్టటింది. ఈ ఘటనలో కారు ముందుభాగం నుజ్జునుజ్జయ్యింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరూ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి అతివేగమే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

