పడిక్కల్, సుదర్శన్ పోరాటం
న్యూజిలాండ్-ఏతో తొలి అనధికారిక టెస్టులో భారత్-ఏ పుంజుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో పేలవంగా ఆడి ప్రత్యర్థికి భారీ ఆధిక్యం సమర్పించుకున్న జట్టు రెండో ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థికి గట్టి పోటీనిస్తోంది. రెండో రోజు, ఆదివారం ఆట ముగిసే సమయానికి 36 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది.
లింకన్ : న్యూజిలాండ్-ఏతో తొలి అనధికారిక టెస్టులో భారత్-ఏ పుంజుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో పేలవంగా ఆడి ప్రత్యర్థికి భారీ ఆధిక్యం సమర్పించుకున్న జట్టు రెండో ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థికి గట్టి పోటీనిస్తోంది. రెండో రోజు, ఆదివారం ఆట ముగిసే సమయానికి 36 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. స్టార్ ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (5), కేఎల్ రాహుల్ (4)మళ్లీ విఫలమైనా… దేవ్‌దత్ పడిక్కల్ (89 బంతుల్లో 56 బ్యాటింగ్), సాయి సుదర్శన్ (104 బంతుల్లో 39 బ్యాటింగ్) బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేశారు.
కివీస్ స్కోరుకు భారత్ ఇంకా 98 పరుగుల వెనుకంజలోనే ఉంది. అంతకుముందు 135/3 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన కివీస్-ఏ జట్టు 89.3 ఓవర్లలో 317 స్కోరుకు ఆలౌటై 204 పరుగుల ఆధిక్యాన్ని దక్కించుకుంది. కెప్టెన్ రైస్ మారియు (76) టాప్ స్కోరర్‌గా నిలవగా, డీన్ ఫోక్స్క్రాఫ్ట్ (51), క్రిస్టియన్ క్లార్క్ (42) రాణించారు. భారత బౌలర్లలో అన్షుల్ కంబోజ్ (3/52), ఆకిబ్ నబీ (3/69) చెరో 3 వికెట్లు పడగొట్టారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sajjanar | పోస్టింగ్ ఎక్కడ ఇచ్చినా తగ్గేది లేదు.. సజ్జనార్ కీలక వ్యాఖ్యలు!
మాల వేసుకుని చెప్తున్న.. కాంగ్రెస్ మళ్లా రాదు!.. సీఎం కరప్షన్‌తో తీవ్రనష్టం.. రేవంత్‌పై ఎమ్మెల్యే రాజగోపాల్ ఫైర్
Harish Rao | మాటల్లో వజన్ లేదు.. చేతల్లో విజన్ లేదు.. సిద్దిపేటలో రేవంత్‌రెడ్డి చిల్లర ప్రసంగంపై హరీశ్‌రావు ఫైర్
Land Scam | మాజీ డీజీపీ భూమికి ఎసరు.. 4.27 ఎకరాల పట్టాభూమి రియల్టర్ పేరు పైకి!
KTR | 5 లక్షల కోట్ల అవినీతి.. రేవంత్‌రెడ్డి దందాలను సొంత ఎమ్మెల్యేలే బయటపెడుతున్నరు: కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

