మెస్సీ తండ్రి జార్జ్ కన్నుమూత
ఫుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ కుటుంబంలో విషాదం నెలకొంది. అతని తండ్రి జార్జ్ మెస్సీ (68) శనివారం కన్నుమూశారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న జార్జ్ అర్జెంటీనాలోని రోసారియో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు మెస్సీ తొలి క్లబ్"న్యూవెల్స్ ఓల్డ్ బాయ్స్' ధృవీకరించింది.
రోసారియో (అర్జెంటీనా) : ఫుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ కుటుంబంలో విషాదం నెలకొంది. అతని తండ్రి జార్జ్ మెస్సీ (68) శనివారం కన్నుమూశారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న జార్జ్ అర్జెంటీనాలోని రోసారియో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు మెస్సీ తొలి క్లబ్”న్యూవెల్స్ ఓల్డ్ బాయ్స్’ ధృవీకరించింది. ఆయనకు నివాళిగా తమ కార్యాలయంలోని జెండాను సగం ఎత్తుకు దించింది.
మెస్సీ ఫుట్‌బాల్ ప్రయాణంలో తండ్రి జార్జ్, తల్లి సెలియా అత్యంత కీలక పాత్ర పోషించారు. మెస్సీ చిన్నతనంలో న్యూవెల్స్ యూత్ అకాడమీలో చేరినప్పటి నుంచి ప్రపంచ ఫుట్‌బాల్‌లోని అత్యున్నత శిఖరాలకు చేరుకునే వరకు జార్జ్ అతనికి మార్గదర్శిగా నిలిచారు. 13 ఏండ్ల వయసులో మెస్సీ బార్సిలోనా క్లబ్లో చేరడం, 2021లో ఆ క్లబ్‌ను వీడి పారిస్ సెయింట్ జర్మన్, ఇంటర్ మయామి క్లబ్స్‌లో చేరడం వరకు జరిగిన ప్రతి ప్రధాన నిర్ణయంలోనూ జార్జ్.. మెస్సీ ఏజెంట్‌గా వెన్నంటి ఉండి వ్యవహారాలు పర్యవేక్షించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

