Bandi Bhagirath | పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్‌కు సమన్లు జారీ
బండి భగీరథ్‌కు(Bandi Bhagirath) జనవరి 28న హాజరు కావాలని ఆదేశిస్తూ మేడ్చల్ పోక్సో కోర్టు(Medchal POCSO Court) సమన్లు జారీ చేసింది.
Bandi Bhagirath | పోక్సో (POCSO) కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్‌కు(Bandi Bhagirath) జనవరి 28న హాజరు కావాలని ఆదేశిస్తూ మేడ్చల్ పోక్సో కోర్టు(Medchal POCSO Court) సమన్లు జారీ చేసింది. కాగా, 17 ఏళ్ల బాలికను వేధించినట్లు, మద్యం తాగించి శారీరకంగా ఇబ్బందులకు గురిచేసినట్లు బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు మే 2026లో కేసు నమోదైంది.
దర్యాప్తులో భాగంగా పోక్సో చట్టంలోని మరిన్ని సెక్షన్లు, బీఎన్ఎస్ సెక్షన్లు అలాగే ఆధారాలు మాయం చేసినందుకు అదనపు సెక్షన్లు చేర్చి మే 16, 2026న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bandi Bhagirath | పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్‌కు సమన్లు జారీ
Dasoju Shravan Kumar | భారత రాజ్యాంగం ప్రశ్నించే హక్కునిస్తుంది : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
Love, Scam Aur Dhokha | మహా మోసగాడు సుకేశ్ చంద్రశేఖర్ జీవితంపై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Salman Khan | వంశీ పైడిపల్లికి సల్మాన్ ఖాన్ అదిరిపోయే గిఫ్ట్.. షూటింగ్‌లోనే కోటి రూపాయల వాచ్ బహుమతిగా ఇచ్చాడా?
Suryapet | దారుణం.. ప్రేమించలేదని విద్యార్థినిపై చెప్పుతో దాడి..!
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

