Suryapet | ప్రేమించలేదని దారుణం.. చెప్పుతో విద్యార్థినిపై దాడి..!
Suryapet | ప్రేమను నిరాకరించిందనే( Rejected love) కక్షతో గిరిజన విద్యార్థినిపై తోటి విద్యార్థి పాఠశాల ఆవరణలోనే చెప్పుతో దాడికి(Student attacked with Slipper) పాల్పడటం కలకలం రేపింది.
Suryapet | ప్రేమను నిరాకరించిందనే( Rejected love) కక్షతో గిరిజన విద్యార్థినిపై తోటి విద్యార్థి పాఠశాల ఆవరణలోనే చెప్పుతో దాడికి(Student attacked with Slipper) పాల్పడటం కలకలం రేపింది. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఓ గిరిజన విద్యార్థినిని కొంతకాలంగా ప్రేమ పేరుతో తోటి విద్యార్థి వేధింపులకు గురి చేస్తున్నాడు. అయితే సదరు విద్యార్థిని అతడి ప్రేమను నిరాకరించింది.
దీంతో కక్ష పెంచుకున్న ఆ విద్యార్థి బుధవారం మధ్యాహ్నం లంచ్ సమయంలో పాఠశాల ఆవరణలోనే అందరూ చూస్తుండగానే తన చెప్పుతో విద్యార్థినిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనపై పాఠశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ కె.వీరబాబును వివరణ కోరగా తమ పాఠశాలలో గిరిజన విద్యార్థినిపై తోటి విద్యార్థి దాడికి పాల్పడిన విషయం వాస్తవమేనని, ఈ ఘటనపై ఇరువురి తల్లిదండ్రులు, గ్రామపెద్దలను పిలిపించి మాట్లాడి సమస్యను పరిష్కరించినట్లు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suryapet | ప్రేమించలేదని దారుణం.. చెప్పుతో విద్యార్థినిపై దాడి..!
Nithiin | క్రేజీ కాంబినేషన్.. మైత్రీ మూవీ మేకర్స్, దర్శకుడు రామ్ అబ్బరాజుతో నితిన్ కొత్త సినిమా!
Ramayana | ‘రామాయణ’ ప్రభంజనం.. 21 రోజుల్లోనే ‘పుష్ప-2’ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు!
honour killing | ఎంగేజ్మెంట్ ఫిక్స్.. ప్రేమ విషయం చెప్పడంతో కూతురి హత్య
TDP Rigging | ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో.. టీడీపీ గూండాల రిగ్గింగ్
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

