TDP Rigging | ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో.. టీడీపీ గూండాల రిగ్గింగ్
TDP Rigging | ఏపీలోని(Andhra Pradesh) పంచాయతీ ఎన్నికల్లోనూ(Panchayat elections) కూటమి ప్రభుత్వం అరాచకం కొనసాగుతోంది.
TDP Rigging | ఏపీలోని(Andhra Pradesh) పంచాయతీ ఎన్నికల్లోనూ(Panchayat elections) కూటమి ప్రభుత్వం అరాచకం కొనసాగుతోంది. ప్రజాస్వామ్యం అపహాస్యం చేసేలా ఎన్నికలుల కొనసాగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ గుండాలు(TDP goons) ఎక్కడికక్కడ రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారు. చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పార్టీ కూటమి కుట్రలు, కుతంత్రాలకు తెరతీసింది. దీనికి కొందరు పోలీసులు అధికారులు కూడా కూటమి నేతలకు వత్తాసు పలుకుతున్నారు. అనంతపురం రూరల్ పంచాయతీలో పచ్చగూండాలు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారు. నకిలీ ఓటరు కార్డులతో టీడీపీ నేతలు దొంగ ఓట్లు వేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నించిన వైఎస్సార్సీపీ నేతలపై పోలీసులు దౌర్జన్యం చేయడమే కాకుండా బూత్‌ల వద్ద వైఎస్సార్సీపీ నేతలు లేకుండా చేసి రిగ్గింగ్‌కు సహకరిస్తున్నారు.
అలాగే తిరుపతి జిల్లా పుల్లంపేట మండలం టి.కమ్మపల్లెలోను టీడీపీ శ్రేణులు రెచ్చిపోయారు. ఉదయాన్నే పోలింగ్ బూత్‌ను ఆక్రమించిన టీడీపీ గూండాలు.. పోలీసుల సమక్షంలోనే వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేశారు. ఏజెంట్లను పోలింగ్ కేంద్రంలోకి రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. ఏజెంట్లు ఫారాలను చించివేసిన టీడీపీ గూండాలు వెనక్కి పంపించారు. ఇంత జరుగుతున్న పోలీసులు స్పందించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TDP Rigging | ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో.. టీడీపీ గూండాల రిగ్గింగ్
Dorothy | ‘డొరొతీ’ నుంచి డిలీటెడ్ సీన్ విడుదల చేసిన నెట్‌ఫ్లిక్స్.!
Kavya – Anirudh | ఉద్యోగులకు కావ్య మారన్, అనిరుధ్ అదిరిపోయే వెడ్డింగ్ ట్రీట్.. భారీ విందుతో పాటు గోల్డ్ రింగ్స్ గిఫ్ట్..!
KCR | మళ్లీ కేసీఆర్ గెలువాలని పాదయాత్ర చేపట్టిన అదిలాబాద్ యువకుడు
Haryana | రోహ్తక్లో గ్యాంగ్‌వార్.. నలుగురి హతం
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

