Home
Cinema
Netflix India Drops Exclusive Deleted Scene From Karthik Subbarajs Dorothy Featuring Rishikanth And Sananth
Dorothy | ‘డొరొతీ’ నుంచి డిలీటెడ్ సీన్ విడుదల చేసిన నెట్‌ఫ్లిక్స్.!
Deleted Scene from Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన విభిన్న కథా చిత్రం 'డొరొతీ' (Dorothy)లోని ఒక ప్రత్యేకమైన డిలీటెడ్ సీన్‌ను నెట్‌ఫ్లిక్స్ ఇండియా విడుదల చేసింది.
Deleted Scene from Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన విభిన్న కథా చిత్రం ‘డొరొతీ’ (Dorothy)లోని ఒక ప్రత్యేకమైన డిలీటెడ్ సీన్‌ను నెట్‌ఫ్లిక్స్ ఇండియా విడుదల చేసింది.
సనంత్, రిషికాంత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సన్నివేశం ఇప్పుడు సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో ప్రత్యేకంగా చర్చనీయాంశంగా మారింది. సుమారు ఐదు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | ‘డొరొతీ’ నుంచి డిలీటెడ్ సీన్ విడుదల చేసిన నెట్‌ఫ్లిక్స్.!
Kavya – Anirudh | ఉద్యోగులకు కావ్య మారన్, అనిరుధ్ అదిరిపోయే వెడ్డింగ్ ట్రీట్.. భారీ విందుతో పాటు గోల్డ్ రింగ్స్ గిఫ్ట్..!
KCR | మళ్లీ కేసీఆర్ గెలువాలని పాదయాత్ర చేపట్టిన అదిలాబాద్ యువకుడు
Haryana | రోహ్తక్లో గ్యాంగ్‌వార్.. నలుగురి హతం
Anitha Vangalapudi | ‘ఆకాశంలో ఒక తార’ సినిమాపై ఏపీ హోంమంత్రి ప్రశంసలు.. ఆడపిల్లల కలలపై అద్భుతమైన సందేశమంటూ కామెంట్!
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

