Revolver Rita OTT | టాలీవుడ్ నటి కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన వైవిధ్యమైన యాక్షన్ ఎంటర్టైనర్ 'రివాల్వర్ రీటా'. కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.
OTT Releases This Weekend | ఈ వీకెండ్ టాలీవుడ్ నుంచి పెద్ద సినిమాలేవి విడుదల కాకపోగా.. హాలీవుడ్ నుంచి వచ్చిన అవతార్ ఫైర్ ఆండ్ యాష్ చిత్రం ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది.