OTT Releases This Weekend | ఈ వీకెండ్ టాలీవుడ్ నుంచి పెద్ద సినిమాలేవి విడుదల కాకపోగా.. హాలీవుడ్ నుంచి వచ్చిన అవతార్ ఫైర్ ఆండ్ యాష్ చిత్రం ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. అయితే ఈ వారం థియేటర్లలో పెద్దగా సినిమాలు లేకపోయిన ఓటీటీలలో మాత్రం పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ఆ సినిమా ఏవి అనేది చూసుకుంటే.
నెట్‌ఫ్లిక్స్ (Netflix):
ప్రేమంటే (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం)
లిటిల్ హార్ట్స్ (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ)
ఆల్ ఇండియా ర్యాంకర్స్ (వెబ్ సిరీస్ – తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ)
’90s (వెబ్ సిరీస్ – తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ)
రాత్ అఖేలీ హై (వెబ్‌సిరీస్) హిందీ/తెలుగు
అమెజాన్ ప్రైమ్ వీడియో (Prime Video)
సంతాన ప్రాప్తిరస్తు (తెలుగు, తమిళం, హిందీ)
లారీ చాప్టర్ 1 (తెలుగు)
అదర్స్ (తమిళం)
థామా (మూవీ) హిందీ
ఏక్ దివానే కీ దివానీయత్ (మూవీ) హిందీ
ఫాలౌట్ (వెబ్‌సిరీస్) ఇంగ్లీష్/తెలుగు
ఆహా వీడియో (Aha Video):
3 రోజెస్: సీజన్ 2 (ఎపిసోడ్స్ 5-6)
ముఫ్తీ పోలీస్ (తెలుగు)
ఈటీవీ విన్ (ETV Win):
రాజు వెడ్స్ రాంబాయి (తెలుగు)
ది లాస్ట్ షో (తెలుగు)
సన్ నెక్స్ట్ (SunNXT):
దివ్య దృష్టి (తెలుగు)
ముఫ్తీ పోలీస్ (తెలుగు)
ఉన్ పార్వయిల్ (తమిళం)
జీ5 (Zee5):
నయనం (వెబ్ సిరీస్ – తెలుగు)
హార్టిలే బ్యాటరీ (తమిళ సిరీస్)
‘డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్’(మలయాళ సినిమా)
జియో హాట్‌స్టార్
ఫార్మా (వెబ్‌సిరీస్) మలయాళం/తెలుగు
మిసెస్ దేశ్ పాండే (వెబ్ సిరీస్) హిందీ/తెలుగు
అగ్లీ (వెబ్‌సిరీస్) డిసెంబరు 20
ఇతర ప్లాట్‌ఫామ్‌లు:
జియో హాట్‌స్టార్: సంతాన ప్రాప్తిరస్తు (తెలుగు, తమిళం, హిందీ)
లయన్స్ గేట్ ప్లే: దావూద్ (తమిళం)