OTT Releases | ఈ వీకెండ్ ఓటీటీ లవర్స్‌కు ఫుల్ ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ. ‘దృశ్యం 3’, ‘మారీచిక’ లాంటి క్రేజీ సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్‌లు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లోకి వచ్చేశాయి.
Ugly Story | టాలీవుడ్ నటుడు శ్రీ నందు మరియు అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటించిన లవ్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ 'అగ్లీ స్టోరీ' ఓటీటీ విడుదలకు సిద్ధమైంది.
Weekend Binge | ఈ వీకెండ్ థియేటర్లో హాలీవుడ్ మూవీ మైఖేల్ తప్ప పెద్ద సినిమాలేవి ప్రేక్షకుల ముందుకు రాలేదు. అయితే ఈ వీకెండ్ డిజిటల్లో మాత్రం 30 సినిమాలకు పైగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
Dhoolpet PoliceStation | కోలీవుడ్ యువ నటులు అశ్విన్, శ్రీతు కృష్ణన్, గురు లక్ష్మణన్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సిరీస్ ‘ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్’.
OTT Releases This Weekend | ఈ వీకెండ్ టాలీవుడ్ నుంచి పెద్ద సినిమాలేవి విడుదల కాకపోగా.. హాలీవుడ్ నుంచి వచ్చిన అవతార్ ఫైర్ ఆండ్ యాష్ చిత్రం ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది.