OTT Release | ఉగాది – రంజాన్ పండుగలను పురస్కరించుకోని డజన్ కొద్ది సినిమాలు, వెబ్ సిరీస్‌లు నేడు ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే ఈ సినిమాలు ఏ ఏ ఓటీటీ వేదికలలో ఉన్నాయి అనేది చూసుకుంటే.!
నెట్‌ఫ్లిక్స్ (Netflix)
Border 2 – (హిందీ)
Peaky Blinders: The Immortal Man (ఇంగ్లీష్, తెలుగు, తమిళం, హిందీ) –
Anora – (ఇంగ్లీష్)
Sisu: Road to Revenge (ఇంగ్లీష్) – హై-వోల్టేజ్ యాక్షన్.
Wicked (ఇంగ్లీష్)
Beauty In Black: Season 2 — Part 2 (తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్)
The Plastic Detox (తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్)
Agent Zeta, Radioactive Emergency, ADifferentMan (ఇంగ్లీష్ సినిమాలు)
అమెజాన్ ప్రైమ్ వీడియో (Prime Video)
Aankhon Ki Gustaakhiyan (హిందీ)
Vishnu Vinyasam (తెలుగుతో పాటు 5 భాషల్లో అందుబాటులో ఉంది)
Deadloch: Season 2 (ఇంగ్లీష్, హిందీ) – ఇన్వెస్టిగేటివ్ సిరీస్.
My Lord (తమిళం)
Mercy (ఇంగ్లీష్)
ఆహా & ఈటీవీ విన్ (Aha & ETV Win)
అమరావతికి ఆహ్వానం (తెలుగు) – ఆహా వీడియో.
సుమతీ శతకం (తెలుగు) – ఈటీవీ విన్.
సీతారాములు (తెలుగు) – ఈటీవీ విన్.
సన్ నెక్స్ట్ (SunNXT)
సీత పయనం (Seetha Payanam) – తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో.
Fourth Floor – (తమిళం)
Valavaara – (కన్నడ)
జియో హాట్‌స్టార్ & జీ5 (JioHotstar & Zee5)
Chiraya Season 1 (జియో హాట్‌స్టార్) – తెలుగు, హిందీ సహా దాదాపు 12 భారతీయ భాషల్లో అందుబాటులో ఉంది.
Kasargod Embassy (మలయాళ సిరీస్) – జీ5.
Landlord (కన్నడ) – జీ5.
Aga Aga Sunbai! Kay Mhantay Sasubai? (మరాఠీ) – జీ5.
ఇతర ప్లాట్‌ఫారమ్‌లు
సోనీ లివ్ : The Jazz City (తెలుగు, హిందీ, బెంగాలీ, తమిళం).
లయన్స్ గేట్ ప్లే : Dead Of Winter, End Of Watch (తెలుగు, హిందీ, తమిళం).
మనోరమ మాక్స్ Written And Directed By God (మలయాళం).
హులు : Is This Thing On?, King Ivory (ఇంగ్లీష్).