OTT Releases | ఈ వీకెండ్ ఓటీటీ లవర్స్‌కు ఫుల్ ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ. ‘దృశ్యం 3’, ‘మారీచిక’ లాంటి క్రేజీ సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్‌లు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లోకి వచ్చేశాయి. తమిళ్, తెలుగు, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో కొత్త కంటెంట్ స్ట్రీమింగ్ అవుతోంది. ప్లాట్‌ఫామ్ వారీగా ఈ వారం ఓటీటీ రిలీజ్లు ఏం ఉన్నాయి అనేది చూసుకుంటే!
ప్రైమ్ వీడియో
దృశ్యం 3 – మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ
మారీచిక – తెలుగు, తమిళం
మనితన్ దైవమాగలమ్ – తమిళం
అనలి – తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ
జిన్నీ వెడ్స్ సన్నీ 2 – హిందీ
మార్టల్ కాంబాట్ II – ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ
యువర్ ఫాల్ట్: లండన్ – ఇంగ్లీష్, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ
బస్బాయ్స్ – ఇంగ్లీష్
డీప్ వాటర్ – ఇంగ్లీష్
ది లాస్ట్ వన్ ఫర్ ది రోడ్ – ఇంగ్లీష్
ఆపరేషన్ హడాల్ – ఇంగ్లీష్
ప్రెషర్ – ఇంగ్లీష్
టూ పియానోస్ – ఇంగ్లీష్
ది విజార్డ్ ఆఫ్ ది క్రెమ్లిన్ – ఇంగ్లీష్
ఫిన్నెగాన్స్ ఫోర్సమ్ – ఇంగ్లీష్
జియోహాట్‌స్టార్
కెనత కానోమ్ – తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, బెంగాలీ
సేవ్ ది టైగర్స్: సీజన్ 3 – తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ
తుక్రా కే మేరా ప్యార్: సీజన్ 2 – హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ
ఆహా వీడియో
Sshhh సీజన్ 3 ఎపిసోడ్ 3 – తమిళం, తెలుగు
ధైర్యే సాహసే అమృత – తెలుగు
రేజర్ – తెలుగు
ఈటీవీ విన్
జయముందీ భయమేల మనసా – తెలుగు
సోనీ లివ్
అతిరది – మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ
సన్ నెక్స్ట్
ఆషాన్ – మలయాళం
మనోరమ మ్యాక్స్*
GU – మలయాళం
నెట్‌ఫ్లిక్స్
ధురంధర్: ది రివెంజ్ – హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం
ఆండ్రే ఈజ్ యాన్ ఇడియట్ – ఇంగ్లీష్
ఐ విల్ ఫైండ్ యూ – ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ
వాయిస్‌మెయిల్స్ ఫర్ ఇసాబెల్లె – ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ
ఒయాసిస్: సీజన్ 1 – ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ
ది క్రియేటర్ – ఇంగ్లీష్
పర్ ఆస్పెరా యాడ్ ఆస్ట్రా – చైనీస్
హస్బెండ్స్ ఇన్ యాక్షన్ – కొరియన్, ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ
లయన్స్‌గేట్ ప్లే
ఆలియా బసు గాయబ్ హై – హిందీ, బెంగాలీ
హులు
నెవర్ చేంజ్ – ఇంగ్లీష్
హెచ్‌బీఓ మ్యాక్స్
హౌ టు మేక్ ఎ కిల్లింగ్ – ఇంగ్లీష్